RCB vs RR Eliminator 2024: బెంగళూరు ఓటమిపై సెటైర్.. చెన్నై ఆటగాడిపై తీవ్ర విమర్శలు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CSK Player Tushar Deshpande Trolls RCB: ఐపీఎల్ 17వ సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) కథ ముగిసింది. ఐపీఎల్ 2024లో భాగంగా బుధవారం అహ్మదాబాద్ వేదికగా రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో ఆర్‌సీబీ 4 వికెట్ల తేడాతో ఓడి టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఈ విజయంతో రాజస్థాన్ రెండో క్వాలిఫయర్‌కు దూసుకెళ్లింది. ఆర్‌సీబీ ఓటమితో ఆ జట్టు ఫాన్స్ తీవ్ర నిరాశకు గురయ్యారు. అయితే ఎలిమినేటర్ మ్యాచ్‌లో రాజస్థాన్ చేతిలో ఓటమిపాలైన ఆర్‌సీబీను ఉద్దేశించి.. చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాడు తుషార్ దేశ్‌పాండే పెట్టిన పోస్టు సోషల్ మీడియాలో దుమారం రేపుతోంది.
Also Read: Gold Rate Today: మగువలకు శుభవార్త.. తులం బంగారంపై ఏకంగా రూ.1000 తగ్గింది!
Also Read
- CSK కొత్త హెడ్ కోచ్‌గా మాజీ టీమిండియా పేసర్.. IPL 2027కు కీలక మార్పు
- MS Dhoni CSK Stake: సీఎస్కేలో 25 శాతం వాటా డిమాండ్ చేసిన ధోనీ..! మౌనం వీడిన ఫ్రాంచైజీ.. తెరపైకి అసలు విషయం
- IPL 2027: కోహ్లీ, రోహిత్‌తో కలిసి IPL ఆడాలన్న పాక్ క్రికెటర్ కల నెరవేరుతుందా? బ్రిటిష్ పౌరసత్వంతో ఉత్కంఠ
- KKR Captaincy Crisis: రెండేళ్ల వ్యూహాత్మక తప్పిదం.. కేకేఆర్‌ను సంక్షోభంలోకి నెట్టిందెలా? రహానే రిటైర్మెంట్ కేవలం సాకు మాత్రమే..!
‘సీఎస్‌కే ఫ్యాన్స్ అఫీషియల్’ అనే ఖాతాలోని ఓ ఇమేజ్‌ను తుషార్ దేశ్‌పాండే తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీగా పెట్టాడు. బెంగళూరు కంటోన్మెంట్ రైల్వే స్టేషన్ ఫోటో పెట్టి.. బెంగళూరు కాంట్ అని పేర్కొన్నాడు. ఆర్‌సీబీ ఐపీఎల్ టైటిల్ గెలవలేదు అని దేశ్‌పాండే హేళన చేశాడు. ఇది చూసిన ఆర్‌సీబీ ఫాన్స్ అతడిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తమను ఓడించిన జట్టుపై ఇలాంటి వ్యాఖ్యలు చేసి ఆనందపడుతున్నారని కొందరు కామెంట్లు పెట్టారు. దీంతో వెంటనే తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీని దేశ్‌పాండే డిలీట్ చేశాడు. అయితే అప్పటికే కొందరు స్క్రీన్‌షాట్‌లు తీయడంతో.. ఆ పిక్స్ వైరల్‌గా మారాయి.
Tushar Deshpande 😭😭😭 pic.twitter.com/vcVev7crQq
— Heisenberg ☢ (@internetumpire) May 22, 2024
తాజావార్తలు
-
BJP: ‘‘దేశాన్ని పార్లమెంటే పాలిస్తుంది, వీధులు కాదు’’.. కాంగ్రెస్, కాక్రోచ్‌లపై బీజేపీ ఫైర్..
-
Yash : డేవిడ్ రెడ్డి డైరెక్టర్’తో యష్.. అంతా ఒట్టిదేనట!
-
Flydubai: ఫ్లై దుబాయ్ దర్యాప్తులోకి ఎన్ఐఏ.. యూఏపీఏ కింద కేసు నమోదు
-
Vijay Deverakonda :3 -4 నెలల పాటు రాయలసీమ మాండలికంపై సాధన చేశా
-
Delhi Protest: సీజేపీకి వ్యతిరేకంగా, పోలీసులకు మద్దతుగా.. ఢిల్లీలో మరో నిరసన..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!