Home
Rcb Vs Gt Qualifier 1
Rcb Vs Gt Qualifier 1 News
-
Glenn Phillips-Reporter: అసలు అలా అడగొచ్చా.. రిపోర్టర్‌పై జీటీ ప్లేయర్ గ్లెన్ ఫిలిప్స్ ఫైర్!
Glenn Phillips Slams Reporter after IPL 2026 Qualifier 1: ఐపీఎల్ 2026 క్వాలిఫయర్-1లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) చేతిలో గుజరాత్ టైటాన్స్ (జీటీ) ఘోర పరాజయం చవిచూసిన తర్వాత జట్టులో తీవ్ర నిరాశ నెలకొంది. ధర్మశాల వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ 254 పరుగుల భారీ స్కోరు చేయగా.. ఛేదనలో జీటీ 162 పరుగులకే ఆలౌట్ అయింది. 92 పరుగుల భారీ తేడాతో ఓడిపోయిన గుజరాత్ నేరుగా ఫైనల్ చేరే అవకాశాన్ని… -
RCB vs GT Qualifier 1: మళ్లీ అలానే ఆడతాం.. గుజరాత్‌కు ఆర్సీబీ కెప్టెన్ పాటీదార్ హెచ్చరిక!
RCB Captain Patidar Sends Strong Warning to GT: ఐపీఎల్ 2026 క్వాలిఫయర్-1కు ముందు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) కెప్టెన్ రజత్ పాటీదార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. మంగళవారం ధర్మశాల వేదికగా గుజరాత్ టైటాన్స్‌తో జరగనున్న కీలక పోరుకు ముందు మీడియాతో మాట్లాడిన పాటీదార్.. ఈ సీజన్లో బౌలర్ల పరిస్థితి ఎంత కఠినంగా ఉందో వివరించాడు. భారీ స్కోర్లు నమోదవుతున్నప్పటికీ.. ఆర్సీబీ మాత్రం తమ అటాకింగ్ మైండ్‌సెట్‌ను మార్చబోదని స్పష్టం చేశాడు. అదే విధంగా… -
RCB vs GT Qualifier 1: విరాట్ కోహ్లీ పార్ట్నర్ మారనున్నాడా?.. ఆర్సీబీ కెప్టెన్ పాటీదార్ కీలక వ్యాఖ్యలు!
Rajat Patidar Gives Big Update on Phil Salt injury: ఐపీఎల్ 2026 క్వాలిఫయర్-1లో మంగళవారం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ), గుజరాత్ టైటాన్స్ (జీటీ) జట్లు తలపడనున్నాయి. ధర్మశాల వేదికగా జరగనున్న ఈ కీలక మ్యాచ్‌లో గెలిచిన జట్టు నేరుగా ఫైనల్‌కు చేరుకోనుంది. ఈ నేపథ్యంలో ఆర్సీబీ తుది జట్టుపై ఆసక్తికర చర్చ నడుస్తోంది. ముఖ్యంగా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీతో కలిసి ఓపెనింగ్‌కు ఎవరు వస్తారు? అన్నది ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్… -
RCB vs GT Qualifier 1: బెంగళూరు vs గుజరాత్ మెగా సమరం.. పిచ్, లైవ్ స్ట్రీమింగ్, హెడ్ టు హెడ్ రికార్డ్స్ ఇవే!
RCB vs GT Qualifier 1 Live Streaming: ఐపీఎల్ 2026 ప్లేఆఫ్స్ సమరానికి తెరలేచింది. మంగళవారం జరిగే క్వాలిఫయర్-1లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ), గుజరాత్ టైటాన్స్ (జీటీ) జట్లు తలపడనున్నాయి. ధర్మశాల వేదికగా రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ కీలక పోరులో గెలిచిన జట్టు నేరుగా ఫైనల్‌కు అర్హత సాధించనుండగా.. ఓడిన జట్టుకు క్వాలిఫయర్-2 రూపంలో మరో అవకాశం ఉంటుంది. దీంతో బెంగళూరు, గుజరాత్ జట్లు ఎలాగైనా విజయం సాధించి… -
RCB vs GT Qualifier 1: నేడు ఆర్సీబీ vs జీటీ క్వాలిఫయర్-1.. ఆ స్టార్‌కు చోటు దక్కేనా.. ప్లేయింగ్ 11 ఇదే!
RCB vs GT Playing XI for IPL 2026 Qualifier 1: ఐపీఎల్ 2026 క్వాలిఫయర్-1 సమరానికి తెరలేచింది. మంగళవారం జరగబోయే కీలక పోరులో డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ), గుజరాత్ టైటాన్స్ (జీటీ) జట్లు తలపడనున్నాయి. ధర్మశాల వేదికగా రాత్రి 7.30కు మ్యాచ్ ఆరంభం కానుంది. లీగ్ దశలో ఇరు జట్లు 18 పాయింట్లతో సమానంగా నిలిచినప్పటికీ.. మెరుగైన రన్ రేట్ కారణంగా ఆర్సీబీ పాయింట్ల పట్టికలో అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది.… -
Venkatesh Iyer: సడన్‌గా వెంకటేశ్ అయ్యర్‌కు హైప్.. తొలి క్వాలిఫయర్ మ్యాచ్‌లో కోహ్లీతో ఓపెనర్‌గా రంగంలోకి..
న్యూజిలాండ్ మాజీ క్రికెటర్, ప్రముఖ వ్యాఖ్యాత సైమన్ డౌల్ ఐపీఎల్ 2026 ప్లేఆఫ్స్ ముంగిట ఒక ఆసక్తికరమైన విశ్లేషణ చేశారు. మంగళవారం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB), గుజరాత్ టైటాన్స్ మధ్య జరగబోయే అత్యంత కీలకమైన తొలి క్వాలిఫయర్ మ్యాచ్‌లో వెంకటేశ్ అయ్యర్‌ను ఓపెనర్‌గా కొనసాగించాలని ఆయన ఆర్సీబీ యాజమాన్యానికి సూచించారు. విరాట్ కోహ్లీతో కలిసి వెంకటేశ్ అయ్యర్ ఇన్నింగ్స్‌ను ప్రారంభిస్తే జట్టుకు భారీ స్కోరు సాధించే అవకాశాలు మెరుగవుతాయని ఆయన అభిప్రాయపడ్డారు. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన… -
Virat Kohli Record: అరుదైన ఘనతకు చేరువలో విరాట్ కోహ్లీ.. నంబర్-1 ప్లేయర్‌గా చరిత్ర!
Virat Kohli IPL Record: భారత స్టార్ బ్యాటర్, రికార్డుల రారాజు విరాట్ కోహ్లీ మరో చారిత్రాత్మక ఘనతకు అడుగు దూరంలో నిలిచాడు. ఐపీఎల్ 2026 ప్లేఆఫ్స్‌లో భాగంగా మే 26న గుజరాత్ టైటాన్స్‌తో జరిగే క్వాలిఫయర్-1 మ్యాచ్‌లో బరిలోకి దిగనున్న కోహ్లీ.. ఇండియన్ ప్రీమియర్ లీగ్ చరిత్రలో అత్యధిక మ్యాచ్‌లు ఆడిన ఆటగాడిగా నిలవనున్నాడు. ప్రస్తుతం 281 మ్యాచ్‌లతో ముంబై ఇండియన్స్ మాజీ కెప్టెన్ రోహిత్ శర్మతో కలిసి టాప్‌లో ఉన్న కింగ్.. గుజరాత్‌పై బరిలోకి… -
RR VS MI: ప్లే ఆఫ్స్‌లోకి దూసుకెళ్లిన రాజస్థాన్ రాయల్స్.. మే 27న SRH తో ఎలిమినేటర్ మ్యాచ్..
ఐపీఎల్ 2026లో భాగంగా వాంఖేడే స్టేడియం వేదికగా జరిగిన 69వ లీగ్ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ (RR) 30 పరుగుల తేడాతో ముంబయి ఇండియన్స్ (MI)పై అద్భుత విజయం సాధించింది. ఈ గెలుపుతో రాజస్థాన్ రాయల్స్ ఈ సీజన్లో తమ 14 లీగ్ మ్యాచ్‌లలో 8 విజయాలు, 6 ఓటములతో మొత్తం 16 పాయింట్లు సాధించి అధికారికంగా ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించింది. ఫలితంగా పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో ఉన్న పంజాబ్ కింగ్స్ (PBKS) ప్లేఆఫ్స్ ఆశలు…
తాజావార్తలు
-
Telangana Record : భారతదేశపు అన్నపూర్ణ – మన తెలంగాణ.. ధాన్య సేకరణలో సరికొత్త రికార్డుల విజేత
-
OTR : పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టు ఆ ఎమ్మెల్యే పరిస్థితి?
-
IND Vs AFG: రోహిత్ ‘చారిత్రాత్మక’ రికార్డు.. గిల్ ‘మెరుపు’ ఇన్నింగ్స్.. అఫ్గాన్‌పై భారత్ ఘనవిజయం..
-
Chiranjeevi : కొడుకు నటనపై చిరంజీవి ఎమోషనల్! “‘పుత్రోత్సాహం’ అంటే ఇప్పుడే తెలిసింది..
-
Shubman Gill: విరాట్ కోహ్లీ రికార్డు బద్దలు.. శుభ్‌మన్ గిల్ అరుదైన మైలురాయి..
ట్రెండింగ్
-
Garlic for High Cholesterol: ఖాళీ కడుపుతో వెల్లుల్లి తినడం వల్ల బ్లాక్స్ తగ్గుతాయా..?
-
Home Remedies : ఇంట్లో చీమల బెడదా.? 2 పదార్థాలతో శాశ్వత పరిష్కారం.!
-
Rainy Season Tips : వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు బెడదా.? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Nilufer: టర్కీ యువరాణి నుంచి హైదరాబాద్ ప్రజల ఆరాధ్యురాలిగా.. ‘నీలోఫర్’ అసాధారణ ప్రయాణం.!
-
Tirumala ఆలయ అద్భుతాలు.. శాస్త్రానికి అంతుచిక్కని వెంకటేశ్వరుని మహిమలు.!