ఐపీఎల్ 17వ సీజన్‌లో ఈరోజు కీలక పోరు జరగనుంది. చెన్నై సూపర్ కింగ్స్-రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడనున్నాయి. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో రాత్రి 7.30కు ఈ మ్యాచ్ ఆరంభం కానుంది. గత సీజన్లో మే 18న జరిగిన మ్యాచ్ ల్లో ప్రతిసారి గెలుస్తూ వస్తోంది. 2013లో సీఎస్కే, 2014లో సీఎస్కే, 2016లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్, 2023లో సన్ రైజర్స్ పై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు గెలిచింది. ఈరోజు జరిగే మ్యాచ్లోనూ ఇదే కొనసాగుతుందని, సీఎస్కేపై…
RCB vs CSK Rain Prediction in Chinnaswamy Stadium: ఐపీఎల్ 2024లో అత్యంత ఆసక్తికరమైన పోరుకు సమయం ఆసన్నమైంది. రాయల్స్ ఛాలెంజర్స్ బెంగళూరు, చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య చిన్నస్వామి స్టేడియంలో ఈరోజు రాత్రి 7.30కు మ్యాచ్ ఆరంభం కానుంది. ప్లేఆఫ్స్ బెర్తు దక్కించుకోవాలంటే.. ఇరు జట్లకు విజయం ఎంతో అవసరం. ప్రస్తుతం చెన్నై ఖాతాలో 14 పాయింట్లు ఉండగా.. బెంగళూరుకు 12 పాయింట్స్ ఉన్నాయి. ఈ మ్యాచ్‌లో చెన్నై గెలిస్తే.. నేరుగా ప్లేఆఫ్స్‌కు…
World Best Drainage System in Chinnaswamy Stadium: ప్రస్తుతం అందరి చూపు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్‌పైనే. ఐపీఎల్ 2024 ప్లేఆఫ్స్‌లో మిగిలిన ఏకైక బెర్తును ఏ జట్టు సొంతం చేసుకుంటుందో అని క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచుస్తున్నారు. ప్లేఆఫ్స్‌కు చేరాలంటే.. బెంగళూరు, చెన్నై జట్లకు గెలుపు తప్పనిసరి. అయితే చెన్నై గెలిస్తే చాలు కానీ.. రన్‌రేట్‌లో వెనకబడ్డ బెంగళూరు భారీ తేడాతో గెలవాల్సి ఉంది. ఈ కీలక మ్యాచ్ పూర్తిగా…
IPL 2024 RCB vs CSK Playoff Qualification Scenario: ఐపీఎల్ 17వ సీజన్‌లో నేడు కీలక పోరు జరగనుంది. చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడనున్నాయి. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో రాత్రి 7.30కు ఈ మ్యాచ్ ఆరంభం కానుంది. ప్లేఆఫ్స్‌లో మిగిలిన ఏకైక బెర్తును సొంతం చేసుకోవాలంటే ఈ రెండు జట్లకు గెలుపు తప్పనిసరి. దాంతో ఈ మ్యాచ్‌పైనే అందరి కళ్లు ఉన్నాయి. ఇప్పటికే కోల్‌కతా నైట్ రైడర్స్, రాజస్తాన్ రాయల్స్,…
Brian Lara Predicts RCB vs CSK Match in Chinnaswamy: ఐపీఎల్ 2024 లీగ్ స్టేజ్ ముగింపు దశకు చేరుకుంది. ఇంకా నాలుగు మ్యాచ్‌లు మాత్రమే మిగిలున్నాయి. నేడు ముంబై, లక్నో మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌కు పెద్దగా ప్రాముఖ్యత లేకున్నా.. అందరి కళ్లూ శనివారం చిన్నస్వామి వేదికగా జరగనున్న బెంగళూరు, చెన్నై మ్యాచ్‌పైనే ఉన్నాయి. ఎందుకంటే ఇప్పటికే మూడు టీమ్‌లు కోల్‌కతా, రాజస్థాన్, హైదరాబాద్ ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించిన వేళ.. నాలుగో బెర్తును…
Orange Army Top 2 Scenario in IPL 2024 Playoffs: ఐపీఎల్ 17వ సీజన్ తుది అంకానికి చేరింది. లీగ్ దశలో మరో నాలుగు మ్యాచ్‌లు మిగిలున్నాయి. ప్లేఆఫ్స్‌కు కోల్‌కతా, రాజస్థాన్, హైదరాబాద్ అర్హత సాధించగా.. మిగిలిన ఓ ప్లేస్ కోసం నాలుగు టీమ్స్ పోటీ పడుతున్నాయి. చెన్నై, బెంగళూరు, ఢిల్లీ, లక్నో టీమ్స్ చివరి బెర్త్ కోసం రేసులో ఉన్నాయి. ఇప్పటికే 14 పాయింట్స్ ఉన్న చెన్నైకి ప్లేఆఫ్స్‌కు వెళ్లేందుకు ఎక్కువ అవకాశాలు ఉన్నాయి.…
Chennai Super Kings IPL 2024 Playoffs Top 2 Scenario: ఐపీఎల్ 2024 చివరి దశకు చేరింది. లీగ్ దశలో మరో నాలుగు మ్యాచ్‌లు మాత్రమే ఉన్నాయి. ఇప్పటికే కోల్‌కతా, రాజస్థాన్, హైదరాబాద్ జట్లు ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించాయి. గురువారం హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో గుజరాత్‌తో జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దవడంతో.. హైదరాబాద్ ప్లేఆఫ్స్‌కు దూసుకెళ్లింది. ఇక చివరి బెర్తును ఎవరు దక్కించుకుంటారా? అనే ఆసక్తి నెలకొంది. ప్రస్తుతం 14 పాయింట్లతో ఉన్న చెన్నై…
What will happen if RCB vs CSK Match gets washed out: గుజరాత్ టైటాన్స్ ప్లేఆఫ్స్ అవకాశాలపై నీళ్లు చల్లిన వరణుడు.. మరో మ్యాచ్‌పై కన్నేశాడు. ఐపీఎల్ 2024లో భాగంగా శనివారం (మే 18) చిన్నస్వామి స్టేడియంలో జరగనున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ), చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే) మ్యాచ్‌ను వరణుడు అడ్డుకోనున్నాడట. ఆర్‌సీబీ, సీఎస్‌కే మ్యాచ్ జరిగే రోజున బెంగళూరులో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అక్కడి వాతావరణ శాఖ…
చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మార్పుపై టీమిండియా మాజీ ఓపెనర్ వసీం జాఫర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మహేంద్ర సింగ్ ధోని ఆటగాడిగానూ తప్పుకొంటనే కొత్త సారథి పని ఈజీ అవుతుందని తెలిపాడు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో సీఎస్‌కే మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోని ఆటగాడిగా కొనసాగడంపై సీఎస్కే యాజమాన్యం ఆసక్తికర అప్‌డేట్ ఇచ్చింది. ఐపీఎల్ 2024 సీజన్ మొత్తానికి ధోని అందుబాటులో ఉంటాడని ఆ ఫ్రాంచైజీ సీఈఓ కాశీ విశ్వనాథ్ పేర్కొన్నారు.