WPL 2024 RCB v MI Turning Point: మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) 2024లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) ఫైనల్‌కు వెళ్ళింది. శుక్రవారం ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో ముంబై ఇండియన్స్‌తో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో 5 పరుగుల తేడాతో గెలిచిన ఆర్‌సీబీ.. మొదటిసారి డబ్ల్యూపీఎల్ ఫైనల్‌లో అడుగుపెట్టింది. ఉత్�