Home
Rcb Ipl 2026
Rcb Ipl 2026 News
-
RCB Player: ‘విరాట్ కోహ్లీ వల్లనే ఇదంతా.. రెండేళ్ల నిషేధాన్ని ఎదుర్కొన్నాను’
ఐపీఎల్ 2026 సీజన్ జమ్మూ కాశ్మీర్ ఫాస్ట్ బౌలర్ రాసిఖ్ సలామ్‌కు ఒక గొప్ప గుర్తింపును తెచ్చిపెట్టింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) తరఫున ఈ సీజన్లో 19 వికెట్లు పడగొట్టి, జట్టు టైటిల్ డిఫెన్స్‌లో కీలక పాత్ర పోషించాడు. సాధారణంగా కొత్త బంతితో బౌలింగ్ చేయడానికి ఇష్టపడే రాసిఖ్కు, ఆర్సీబీ యాజమాన్యం ఈ ఏడాది భిన్నమైన బాధ్యతలను అప్పగించింది. పవర్‌ప్లే, మిడిల్ ఓవర్లు, డెత్ ఓవర్లలో బౌలింగ్ చేయాల్సి ఉంటుందని కోచ్‌లు ముందే స్పష్టం చేశారు.… -
RCB Success Story: ఆర్సీబీ విజయాల వెనుక ‘పంచ పాండవులు’.. మూడో ఐపీఎల్ టైటిల్ కూడా!
RCB Success Story: ఐపీఎల్ 2026 సీజన్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) మరోసారి ఛాంపియన్‌గా నిలిచి చరిత్ర సృష్టించింది. వరుసగా రెండో ఏడాది ట్రోఫీ గెలిచి ఐపీఎల్లో బ్యాక్-టు-బ్యాక్ టైటిళ్లు సాధించిన మూడో జట్టుగా నిలిచింది. ఆర్సీబీ ఈ అద్భుత విజయయాత్రపై భారత మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన ఐదుగురు వ్యక్తులను ప్రత్యేకంగా ప్రస్తావించిన అశ్విన్.. విరాట్ కోహ్లీని ‘అల్టిమేట్ ఆల్ఫా’గా అభివర్ణించాడు. తన… -
Venkatesh Iyer: ట్రోలింగ్ నన్ను ప్రభావితం చేసింది.. ఆ మ్యాచ్ నా కెరీర్లో కీలక మలుపు!
Venkatesh Iyer Reveals Turning Point in RCB IPL 2026 Campaign: ఐపీఎల్ 2026 సీజన్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) వరుసగా రెండోసారి టైటిల్ గెలిచి చరిత్ర సృష్టించింది.ఆర్సీబీ విజయాల్లో స్టార్ ఆల్‌రౌండర్ వెంకటేశ్ అయ్యర్ కీలక పాత్ర పోషించాడు. ఐపీఎల్ 2026 ఫైనల్ అనంతరం తన కెరీర్లో ఎదుర్కొన్న కఠిన పరిస్థితుల గురించి వెంకీ మనసు విప్పాడు. సోషల్ మీడియాలో ఎదురైన విమర్శలు, ట్రోలింగ్ తనను ప్రభావితం చేశాయని అంగీకరించిన వెంకటేశ్.. వాటికి… -
Royal Challengers Bengaluru: ఆర్సీబీ విజయ రహస్యం విరాట్ కోహ్లీ కాదా..? ‘గుర్తింపు లేని ఈ హీరో’నేనా..?
Royal Challengers Bengaluru: ఐపీఎల్ 2026లో వరుసగా రెండోసారి ఛాంపియన్‌గా నిలిచి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) తన ఆధిపత్యాన్ని మరోసారి చాటుకుంది. ఈ ఐపీఎల్లో ప్రతీ మ్యాచ్‌లో తన దైన శైలిలో బ్యాటింగ్ చేస్తూ.. జట్టు విజయం కోసం ఎంతగానో కృషి చేశారు కింగ్ కోహ్లీ.. అయితే, విరాట్ కోహ్లీ, రజత్ పాటిదార్, భువనేశ్వర్ కుమార్ వంటి స్టార్ ఆటగాళ్ల ప్రదర్శనపై ప్రశంసలు వెల్లువెత్తుతున్న వేళ, ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ మాత్రం జట్టు విజయానికి… -
RCB Victory Celebrations: ఆర్సీబీ ఫ్యాన్స్‌కు షాక్.. విజయోత్సవ ర్యాలీపై ఫ్రాంచైజీ కీలక ప్రకటన..
RCB Victory Celebrations: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026 టైటిల్‌ను వరుసగా రెండోసారి కైవసం చేసుకున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) అభిమానులకు కీలక సందేశాన్ని అందించింది. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన ఫైనల్లో గుజరాత్ టైటాన్స్ ను 5 వికెట్ల తేడాతో ఓడించిన ఆర్సీబీ, మరోసారి ఛాంపియన్‌గా నిలిచి చరిత్ర సృష్టించింది. అయితే విజయోత్సాహంలో అభిమానులు బాధ్యతగా వ్యవహరించాలని ఫ్రాంచైజీ ప్రత్యేకంగా కోరింది. ఈ సీజన్ మొత్తం ఆర్సీబీ అద్భుత ప్రదర్శనతో… -
RCB Fans Celebrations: అర్థరాత్రి RCB ఫ్యాన్స్ రచ్చ రచ్చ.. పోలీసుల లాఠీచార్జ్.!
RCB Fans Celebrations: ఐపీఎల్ 2026 ఫైనల్స్ లో గుజరాత్ టైటాన్స్ (Taitans) పై ఆర్సీబి (RCB) విజయం సాధించడంతో.. హైదరాబాద్ లోని ట్యాంక్ బండ్ దగ్గర ఫ్యాన్స్ రచ్చ రచ్చ చేశారు. సెక్రటేరియేట్, తెలుగుతలి ఫ్లై ఓవర్ దగ్గరికి వందలాది మంది బైక్‌లపై వచ్చి నానా హంగామా చేశారు. ఆర్సిబికి మద్దతుగా అరుపులు కేకలు వేస్తూ వీరంగం సృష్టించారు. దాంతో రంగంలోకి దిగిన పోలీసులు శృతి మించిన ఫ్యాన్స్ పై లాటీ జులిపించారు. మరికొందరిని మందలించి… -
Anushka Sharma: విరాట్ ఫినిష్ ఆఫ్ ఇట్స్ స్టైల్.. అనుష్క శర్మ రియాక్షన్ మాములుగా లేదుగా.!
Anushka Sharma: ఐపీఎల్ 2026 ఫైనల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మరోసారి చాంపియన్‌గా నిలిచి చరిత్ర సృష్టించింది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్‌పై ఘన విజయం సాధించిన ఆర్సీబీ వరుసగా రెండోసారి ట్రోఫీని ముద్దాడింది. ఈ విజయాన్ని మరింత ప్రత్యేకంగా మార్చింది స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ. ఆర్సీబీ తరఫున ఏకంగా 19 ఏళ్లుగా ప్రాతినిధ్యం వహిస్తున్న విరాట్ కోహ్లీ, ఫైనల్లో విజయం కోసం అవసరమైన చివరి పరుగులను… -
RCB-POTM: ఆర్సీబీకి ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ల వర్షం.. అయితే ఎవ్వరూ మనోళ్లు కాదు సుమీ!
ఐపీఎల్ 2026 సీజన్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) అద్భుత ప్రదర్శనతో దూసుకెళుతోంది. డిఫెండింగ్ ఛాంపియన్ ఆర్సీబీ ఇప్పటివరకు ఐదు మ్యాచుల్లో నాలుగింట్లో విజయం సాధించింది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో అదరగొడుతూ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ప్రతి మ్యాచ్‌లో ఒక్కో ఆటగాడు అద్భుత ప్రదర్శన చేస్తుండడం జట్టుకు పెద్ద బలంగా మారింది. ఈ సీజన్లో ఇప్పటివరకు ఆర్సీబీ తరఫున పలువురు ఆటగాళ్లు అదరగొట్టి ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డులు గెలుచుకున్నారు. అయితే అవార్డులను గెలుచుకున్న ప్లేయర్స్… -
IPL 2026: RCB అభిమానులకు గుడ్ న్యూస్.. చిన్నస్వామి స్టేడియంలో మ్యాచ్‌లకు అనుమతి!
IPL 2026: కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. బెంగళూరులోని M. చిన్నస్వామి స్టేడియంలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 (IPL 2026) సీజన్ మ్యాచ్‌లు నిర్వహించేందుకు అనుమతి ఇచ్చింది. గత కొన్ని నెలలుగా ఈ వేదికపై మ్యాచ్‌లు జరుగుతాయా లేదా అనే సందేహం నెలకొంది. దీనికి కారణం లేకపోలేదు. 2025 జూన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విజయం సంబరాల సందర్భంగా జరిగిన తొక్కిసలాట ఘటన తర్వాత భద్రతా అంశాలపై ఆందోళనలు వ్యక్తమయ్యాయి. Viral Video: ఛీ..… -
Virat Kohli: 2026లో విరాట్ కోహ్లీ ముందు మూడు భారీ రికార్డులు.. సాధిస్తాడా..?
Virat Kohli: భారత క్రికెట్ మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీకి 2025 సంవత్సరం బాగా కలిసి వచ్చింది. ముఖ్యంగా 17 ఏళ్ల నిరక్షణకు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (RCB)తో కలిసి ఎట్టకేలకు ఐపీఎల్ ట్రోఫీని గెలుచుకోవడంతో పాటు.. భారత జట్టుతో కలిసి చాంపియన్స్ ట్రోఫీని కూడా అందుకున్నాడు. అంతేకాదు ఏడాది చివర్లో దక్షిణాఫ్రికాతో జరిగిన చివరి వన్డే సిరీస్‌లో రెండు సెంచరీలు సాధించి అద్భుత ఫామ్‌లో ఉన్నాడు. దీనితో ఇప్పుడు 2026లో కోహ్లీ ముందర మరో మూడు…
తాజావార్తలు
-
Off The Record: మంత్రి పుట్టలో వేలు పెట్టారా? ఢిల్లీలో దామోదర వర్సెస్ ఎమ్మెల్యే!
-
Off The Record: మంత్రి వర్సెస్ ఎంపీ.. పెద్దపల్లి కాంగ్రెస్‌లో ఓపెన్ లెటర్ల వార్
-
Rakesh Varre : ‘బ్లడ్ బాత్’ సినిమాలకు చెక్.. మ్యూజికల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘మాయలేడి’తో వస్తున్నాం!
-
Off The Record: ఆవేదనా? ఆక్రోశమా? రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యల వెనుక అసలు కథ!
-
Nithiin Narne: షూటింగ్ స్పాట్లో తీవ్ర గాయం.. యంగ్ హీరో నితిన్ నార్నేకు సర్జరీ
ట్రెండింగ్
-
ICC ర్యాంకింగ్స్‌లో భారీ మార్పులు.. టాప్ ప్లేస్‌కు మిచెల్ స్టార్క్.. ఏడో స్థానానికి శ్రేయస్ అయ్యర్..!
-
Sanna Karam Pusa Recipe: ఆయిల్ పీల్చకుండా కరకరలాడే ‘సన్న కారపూస’.. పక్కా కొలతలతో ఈజీగా చేసేయండి ఇలా..!
-
Motichoor Laddu Recipe: దీపావళి స్పెషల్.. నోట్లో వేస్తే కరిగిపోయే ‘మోతిచూర్ లడ్డు’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా..!
-
IND vs NZ: ఆక్లాండ్‌లో ‘కింగ్’ షో.. తొలి వన్డేలో భారత్ విజయం..!
-
ఒక్కసారి ఛార్జ్ చేస్తే 188 కి.మీ ప్రయాణం.. స్పోర్టీ లుక్‌తో కొత్త ఎలక్ట్రిక్ బైక్ Hero VIDA VXZ..