Home
Rc17
Rc17 News
-
Sukumar: చిరంజీవి సినిమా ఫ్లాప్ అయితే మేము నిద్రపోయేవాళ్లం కాదు.. సుకుమార్ ఎమోషనల్ స్పీచ్!
Sukumar: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ – డైరెక్టర్ బుచ్చిబాబు సానా కాంబినేషన్లో వచ్చిన ‘పెద్ది’ చిత్రం బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో నిర్వహించిన గ్రాండ్ సక్సెస్ మీట్‌కు స్టార్ డైరెక్టర్ సుకుమార్ అతిథిగా విచ్చేశారు. ఈ వేడుకలో సుకుమార్ మాట్లాడిన మాటలు, రామ్ చరణ్‌పై ఆయన కురిపించిన ప్రశంసలు మెగా అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ఈ సందర్భంగా స్టేజ్ ఎక్కగానే మెగాస్టార్ చిరంజీవిపై తనకున్న అభిమానాన్ని సుకుమార్ చాటుకున్నారు.… -
RC 17: చరణ్ ఫాన్స్.. రెడీ అవండమ్మా!
మెగా అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సమయం రానే వచ్చేసింది. మరో రెండు వారాల్లో మోస్ట్ అవేటెడ్ మూవీ ‘పెద్ది’ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. దీంతో తన నెక్స్ట్ ప్రాజెక్ట్‌పై ఫోకస్ చేశాడు రామ్ చరణ్. ఇప్పటికే సుకుమార్ కాంబినేషన్లో #RC17 ప్రాజెక్ట్‌ను అనౌన్స్ చేయగా, ప్రస్తుతం సుకుమార్ కథపై కసరత్తులు చేస్తున్నాడు. ఆల్రెడీ ఈ సినిమా స్క్రిప్ట్ లాక్ అయినట్టు సమాచారం. లేటెస్ట్ సమాచారం ప్రకారం.. ఈ చిత్రంలో రామ్ చరణ్ లుక్ అండ్ స్టైల్… -
RC17 Update: మార్చి 27.. సోషల్ మీడియా షేక్ అవ్వడం ఖాయం!
RC17 update on March 27: ‘మెగా పవర్ స్టార్’ రామ్ చరణ్, ‘లెక్కల మాస్టర్’ సుకుమార్ కాంబినేషన్లో సినిమా అంటే అంచనాలు ఏ రేంజ్లో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ‘రంగస్థలం’ వంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత వీరిద్దరూ మళ్ళీ జతకడుతుండటంతో.. ‘RC17’ ప్రాజెక్ట్‌పై అంచనాలు భారీగా ఉన్నాయి. అది కూడా ‘పుష్ప 2’ వంటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ తర్వాత సుకుమార్ నుంచి వస్తున్న సినిమా కావడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. అయితే తాజాగా ఈ… -
RC17 Update: బిగ్ సర్ప్రైజ్.. ఈసారి అంతకుమించి, రెండు భాగాలుగా..!
Ram Charan, Sukumar’s RC17 Big Update: ‘మెగా పవర్ స్టార్’ రామ్ చరణ్ అభిమానులకు బిగ్ సర్ప్రైజ్. చాలా కాలం తర్వాత దర్శకుడు సుకుమార్‌తో చరణ్ మళ్లీ జతకట్టేందుకు సిద్ధమవుతున్నారు. ‘RC17’ వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కనున్న ఈ సినిమా రెండు భాగాలుగా రానున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు ఈ మూవీ భారీ యాక్షన్ డ్రామాగా ఉండనుందని టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. ‘పుష్ప’ స్థాయిలో బడ్జెట్, స్కేల్‌తో ఈ చిత్రాన్ని రూపొందించేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఈ… -
Rukmini Vasanth : టాలీవుడ్లో జాన్వీ కపూర్‌కు రుక్మిణీ వసంత్ గట్టి పోటీ.. సుకుమార్ సినిమాలో ఛాన్స్ ఎవరికో?
టాలీవుడ్లో ప్రస్తుతం స్టార్ హీరోయిన్ల రేసు రసవత్తరంగా మారింది. భాషతో సంబంధం లేకుండా దూసుకుపోతున్నారు. ముఖ్యంగా అతిలోక సుందరి తనయ జాన్వీ కపూర్ ‘దేవర’తో తెలుగులోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చి, ప్రస్తుతం రామ్ చరణ్ సరసన ‘పెద్ది’ సినిమాలో నటిస్తోంది. ‘దేవర’లో గ్లామర్‌కే పరిమితమైనా, రామ్ చరణ్ సినిమాతో తన నటనను నిరూపించుకోవాలని జాన్వీ ఆరాటపడుతోంది. అయితే, ఇప్పుడు జాన్వీ కి గట్టి పోటీనిస్తూ కన్నడ బ్యూటీ రుక్మిణీ వసంత్ రేసులోకి వచ్చింది. ఎన్టీఆర్ – ప్రశాంత్… -
RC 17: పుష్ప 3 కన్నా ముందే చరణ్ సుక్కు సినిమా
ప్రస్తుతానికి రామ్ చరణ్ బుచ్చిబాబు దర్శకత్వంలో ‘పెద్ది’ అనే సినిమా చేస్తున్నాడు. జాన్వి కపూర్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాని వెంకట సతీష్ కిలారు ‘వృద్ధి సినిమా’ బ్యానర్ మీద నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమా తరువాత రామ్ చరణ్ ఎవరితో సినిమా చేస్తారని రకరకాల చర్చలు జరిగాయి. దాదాపుగా అరడజన్ మంది దర్శకుల పేర్లు ప్రచారంలోకి వచ్చాయి, వెళ్లాయి. Also Read:Peddi: తిండి తిప్పలు మానేసిన బుచ్చిబాబు? అయితే రామ్ చరణ్ ఎవరితో సినిమా చేస్తారనే… -
Ram Charan : RC 16 ను జెట్ స్పీడ్ లో షూట్ చేస్తున్న బుచ్చిబాబు
గేమ్ ఛేంజర్ రిజల్ట్ పరిచినా కూడా ఏ మాత్రం డీలా పడకుండా ఫ్యాన్స్ ను ఈ సారి ఎలాగైనా సూపర్ హిట్ ఇవ్వాలని ప్రిపేర్ అవుతున్నాడు మెగా పవర్ స్టార్. డైరెక్టర్ శంకర్ కారణంగా మూడు నాలుగేళ్లు లాక్ అయిపోయాయి. కానీ ఈసారి మాత్రం అలా కాదు. నెక్స్ట్ ప్రాజెక్ట్స్‌ను పరుగులు పెట్టించనున్నాడు చరణ్. ఇప్పటికే బుచ్చిబాబుతో చేస్తున్న ఆర్సీ 16ని జెట్ స్పీడ్‌లో పూర్తి చేసేలా దూసుకుపోతున్నాడు. తాజాగా RC16 షూటింగ్ కొత్త షెడ్యూల్ మొదలైంది.… -
RC17 : రామ్ చరణ్, సుకుమార్ మూవీ స్టోరీ లీక్ చేసిన కార్తికేయ..
గ్లోబర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం తన 15వ సినిమా గేమ్ ఛేంజర్ షూటింగ్ లో బిజీ గా వున్నారు. ఈ మూవీ రిలీజ్ గురించి ఇంకా క్లారిటీ అయితే రాలేదు…రీసెంట్ గా రామ్ చరణ్, బుచ్చిబాబు సనా కాంబినేషన్ లో ఆర్సీ16 షూటింగ్ కూడా మొదలైంది. ఇక సోమవారం (మార్చి 25) హోలీ సందర్భంగా ఆర్సీ17 కూడా అనౌన్స్ చేసేశారు. సుకుమార్ తో రామ్ చరణ్ మరోసారి చేతులు కలుపుతున్నాడు. ఈ సినిమా గురించి రాజమౌళి…
తాజావార్తలు
-
Vemulawada: వేములవాడలో హృదయవిదారక ఘటన.. బతికుండగానే వైకుంఠధామంకు..!
-
Delhi-NCR Air Pollution: ఢిల్లీలో గాలి పీల్చడం 30 సిగరెట్లు తాగినట్లేనా..? సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు!
-
Sharvari Wagh: ‘ముంజ్యా’ తర్వాత ఒక్క హిట్ లేదు.. శార్వరి ఆశలన్నీ ఆ సినిమాపైనే!
-
IPL 2027: సన్‌రైజర్స్‌తో సీఎస్కే భారీ ట్రేడ్ డీల్.. లివింగ్‌స్టోన్‌తో పాటు మరో ఆల్‌రౌండర్ జట్టులోకి..?
-
Shadman Islam: బంగ్లాదేశ్‌కు భారీ షాక్.. గాయంతో స్ట్రెచర్‌పై మైదానం వీడిన ఓపెనర్..!
ట్రెండింగ్
-
Andre Russell: 10 వేల పరుగులు, 500 వికెట్లతో టీ20 క్రికెట్లో ఆండ్రీ రస్సెల్ వరల్డ్ రికార్డు..!
-
IPL 2027-DC: గంగూలీ టార్గెట్ ఆ ఇద్దరు విదేశీ స్టార్లే.. ఢిల్లీ క్యాపిటల్స్ వేలం ప్లాన్ లీక్!
-
37 గంటల బ్యాటరీ బ్యాకప్, అడ్వాన్స్డ్ ANC ఫీచర్లు, Bose సౌండ్ టెక్నాలజీతో Moto Buds 2 Ultra లాంచ్..!
-
100+ స్పోర్ట్స్ మోడ్లు, 12 రోజుల బ్యాటరీ లైఫ్, డ్యూయల్ GPS, gOLED డిస్ప్లేతో Moto Watch 2 Fit లాంచ్..!
-
200MP పెరిస్కోప్ కెమెరా, ఏడేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 7000mAh బ్యాటరీతో Motorola Signature 27 లాంచ్..!