Home
Rc17
Rc17 News
-
Ram Charan: మెగా ఫ్యామిలీ స్పెషల్ ఫోటో.. ముగ్గురు పిల్లలతో రామ్ చరణ్ – ఉపాసన జన్మాష్టమి వేడుకలు!
Ram Charan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ – ఉపాసన కొణిదెల దంపతులు శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను ఎంతో ప్రత్యేకంగా జరుపుకున్నారు. తమ ముగ్గురు చిన్నారులతో కలిసి కృష్ణుడిని పూజిస్తున్న ఫోటోను ఉపాసన కొణిదెల సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఈ ఫోటో ప్రస్తుతం వైరల్‌గా మారింది. మెగా అభిమానులు ఈ ఫోటోను చూసి ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా దేశవ్యాప్తంగా భక్తులు కన్నయ్య జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఇదే… -
Tollywood Directors: రాజమౌళి హిట్ ఫార్ములా.. ఇప్పుడు సుక్కుతో సహా టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లందరిదీ అదే దారేనా?
Tollywood Directors: టాలీవుడ్లో భారీ బడ్జెట్ సినిమాల స్థాయి రోజురోజుకూ పెరుగుతోంది. పాన్ ఇండియా మార్కెట్‌ను టార్గెట్ చేస్తున్న దర్శకనిర్మాతలు.. కథ, హీరోల విషయంలోనే కాకుండా హీరోయిన్ ఎంపికలోనూ కొత్త ఫార్ములాను ఫాలో అవుతున్నట్లు కనిపిస్తోంది. ముఖ్యంగా నార్త్ మార్కెట్‌ను ఆకర్షించేందుకు బాలీవుడ్ భామలను టాలీవుడ్ సినిమాల్లోకి తీసుకురావడంపై ఆసక్తి చూపుతున్నారు. ఈ ట్రెండ్‌కు దర్శకధీరుడు రాజమౌళి సినిమాలు ఒకరకంగా బాటలు వేశాయని చెప్పొచ్చు. ‘ఆర్ఆర్ఆర్’లో అలియా భట్‌తో మొదలైన ఈ ట్రెండ్, తర్వాత ‘కల్కి 2898… -
Sukumar Universe: సుకుమార్ యూనివర్స్‌లో ఆరు సినిమాలు.. ఆరు షాకింగ్ జానర్లు! టాలీవుడ్లో కొత్త ప్రయోగానికి శ్రీకారం..
Sukumar Universe: టాలీవుడ్‌తో పాటు పాన్ ఇండియాల లెవల్లో తనదైన మేకింగ్, స్టోరీ, స్క్రీన్‌ప్లేతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న స్టార్ డైరెక్టర్ సుకుమార్. ప్రస్తుతం ఈ స్టార్ డైరెక్టర్ ఒక ఆసక్తికరమైన ప్లాన్‌తో ముందుకు వెళ్తున్నట్లు తెలుస్తోంది. ఒకే తరహా కథలకు పరిమితం కాకుండా.. విభిన్న జానర్లలో ఫ్రెష్ కాన్సెప్ట్స్‌ను ప్రేక్షకులకు పరిచయం చేసే దిశగా ఆయన కొత్త అడుగులు వేస్తున్నారని సినీ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో ఏకంగా ఆరు సినిమాలను సుకుమార్… -
RC17లో రామ్ చరణ్‌కు జోడీగా ధురంధర్ బ్యూటీ.. లెక్కల మాస్టర్ స్కెచ్ ఇదేనా?
RC17: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్లో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కనున్న ‘RC17’పై అంచనాలు భారీగా ఉన్నాయి. 2018లో వచ్చిన ‘రంగస్థలం’తో ఇండస్ట్రీ హిట్ అందుకున్న ఈ కాంబో మరోసారి చేతులు కలపడంతో.. ఈ ప్రాజెక్ట్‌పై ఇప్పటికే భారీ హైప్ నెలకొంది. పుష్పా సక్సెస్‌తో సుకుమార్ క్రేజ్ నెక్ట్స్ లెవల్‌కి వెళ్లడం, పెద్దితో బాక్సాఫీస్‌ను షేక్ చేసిన మెగాపవర్ స్టార్ రామ్ చరణ్‌తో ఆయన సినిమా చేస్తుండటంతో ఈ కాంబినేషన్‌పై ప్రేక్షకులతో పాటు… -
RC17: రామ్ చరణ్ ఊరమాస్ మేకోవర్.. సుకుమార్ పక్కా స్కెచ్!
‘పెద్ది’ వంటి హిట్ తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, లెక్కల మాస్టార్ సుకుమార్ కాంబినేషన్లో వస్తున్న చిత్రం #RC17. ఈ భారీ ప్రాజెక్ట్‌కి సంబంధించి అభిమానులను ఖుషీ చేసే కొన్ని ఆసక్తికరమైన వివరాలు బయటకు వచ్చాయి. ఈ సినిమా కోసం రామ్ చరణ్ అల్ట్రా లీన్ అండ్ మాసీ అవతారంలోకి మారబోతున్నారు. పాత్ర అవసరాల కోసం ఆయన ఏకంగా 15 కిలోల వరకు బరువు తగ్గనున్నట్లు సమాచారం. స్లిమ్‌గా మారడంతో పాటు పొడవాటి జుట్టుతో… -
RC17 – Rukmini Vasanth: చరణ్ – సుకుమార్ సినిమాలో కాంతార హీరోయిన్!
RC17 – Rukmini Vasanth: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, స్టార్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్లో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కనున్న చిత్రం #RC17. ఈ చిత్రంపై ప్రేక్షకులతో పాటు ట్రేడ్ వర్గాల్లోనూ రోజురోజుకూ అంచనాలు పెరుగుతున్నాయి. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఆసక్తికరమైన అప్డేట్ ఒకటి సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం.. ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన హీరోయిన్గా కాంతార సినిమాతో పాన్ ఇండియా లెవల్లో ప్రత్యేక గుర్తింపును సొంతం… -
Sukumar – DSP: దేవిశ్రీ ప్రసాద్ – సుకుమార్‌ల బంధానికి బ్రేక్ పడిందా? RC17 నుంచి DSP అవుట్!
Sukumar – DSP: స్టార్ డైరెక్టర్ సుకుమార్, స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ కాంబినేషన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ‘ఆర్య’ నుంచి ‘పుష్ప’ వరకు వీరి కాంబినేషన్లో వచ్చిన పాటలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. అయితే ఇప్పుడు వీరి కాంబినేషన్‌కు సంబంధించి ఆసక్తికరమైన వార్తలు సినీ వర్గాల్లో జోరుగా చక్కర్లు కొడుతున్నాయి. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రతిష్ఠాత్మక చిత్రం RC17 కోసం కొత్త మ్యూజిక్… -
RC17 : నాకు ఆ ప్లాప్ హీరోయినే కావాలి : రామ్ చరణ్
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన ‘పెద్ది’ హంగామా దాదాపు ముగిసింది. భారీ అంచనాల మధ్య విడుదలైన పెద్ది యావరేజ్ గా నిలిచింది. ఇక కొంత గ్యాప్ తీసుకుని తన నెక్ట్స్ సినిమాపై ఫోకస్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నాడు. రామ్ చరణ్, లెక్కల మాస్టర్ సుకుమార్ కాంబినేషన్లో ఒక భారీ ప్రాజెక్ట్ RC17 తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. ‘రంగస్థలం’ వంటి హిట్ తర్వాత వస్తున్న సినిమా కావడంతో దీనిపై అంచనాలు ఆకాశాన్నంటుతున్నాయి. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న… -
RC18: గురువు తర్వాత శిష్యుడే.. రామ్ చరణ్ మాటతో భారీ అడ్వాన్స్ ఇచ్చిన టాప్ ప్రొడ్యూసర్!
RC18: మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్, టాలెంటెడ్ డైరెక్టర్ బుచ్చిబాబుల బ్లాక్‌బస్టర్ జోడీ మరోసారి బాక్సాఫీస్ వద్ద సందడి చేయడానికి సిద్ధమవుతోంది. వీరిద్దరి కలయికలో ఇటీవల రిలీజ్ అయిన ‘పెద్ది’ బాక్సాఫీస్ వద్ద సూపర్ సక్సెస్‌ను అందుకున్న సంగతి తెలిసిందే. వీరి తదుపరి నెక్ట్స్ చిత్రం గురించి ఇప్పుడు ఫిలింనగర్ సర్కిల్స్‌లో ఒక ఆసక్తికరమైన వార్త తెగ హల్చల్ చేస్తోంది. ఇండస్ట్రీ వర్గాల సమాచారం డైరెక్టర్ బుచ్చిబాబు ప్రతిభకు, ఆయన స్టోరీలకు ఫిదా అయిన రామ్ చరణ్..… -
Ram Charan : RC 17.. ఓ చిన్న కన్ఫ్యూజన్
నెక్స్ట్ సినిమా నుంచి రామ్ చరణ్ ట్యాగ్ మారనుందా? అంటే, అవుననే మాట వినిపిస్తోంది సినీ వర్గాల్లో. పెద్ది తర్వాత సుకుమార్ దర్శకత్వంలో ఆర్సీ 17 ప్రాజెక్ట్ చేయబోతున్నాడు రామ్ చరణ్. ఈ సినిమా నుంచి ‘న్యూ ఏజ్ మెగాస్టార్’గా మారబోతున్నాడు చరణ్. నిజానికి, కెరీర్ స్టార్టింగ్ నుంచి మెగా పవర్ స్టార్ ట్యాగ్ ఉంది చరణ్‌కు. కానీ, ఆర్ఆర్ఆర్ తర్వాత గ్లోబల్ క్రేజ్ సొంతం చేసుకున్నాడు చెర్రీ. దీంతో.. గేమ్ ఛేంజర్ సినిమాతో గ్లోబల్ స్టార్‌గా…
తాజావార్తలు
-
Sonia Gandhi: సోనియా గాంధీ ఆత్మకథ పబ్లిష్ నుంచి వైదొలిగిన పెంగ్విన్.. కొత్త పబ్లిషర్ ఎవరంటే..!
-
కొండా సురేఖను బీఆర్ఎస్లోకి రానివ్వం.. తెలంగాణ భవన్ గేటు కూడా తాకనివ్వం: జగదీష్ రెడ్డి
-
Sheikh Hasina: డిసెంబర్లో బంగ్లాదేశ్‌కు వెళ్తా.. మరణశిక్షపై షేక్ హసీనా కీలక వ్యాఖ్యలు
-
Krishna Janmashtami 2026: జన్మాష్టమి పూజలో ఈ 5 వస్తువులను సమర్పించండి.. అన్నీ శుభ ఫలితాలే..
-
Belgium: భారత్ ఎప్పుడో హెచ్చరించింది, మేము వినలేదు.. చైనాకు బెల్జియం ప్రధాని షాక్..
ట్రెండింగ్
-
Shubman Gill Uncle: అకాయ్‌కు ‘అంకుల్’గా శుభ్‌మన్ గిల్.. వైరల్‌గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!