Home
Rc16 Updates
Rc16 Updates News
-
Peddi Team: కోడి రామ్మూర్తి నాయుడు వారసుడి ఇంటికి ‘పెద్ది’ టీమ్
తెలుగు నేల గర్వించదగ్గ మహా యోధుడు, ‘కలియుగ భీమ’ కోడి రామ్మూర్తి నాయుడు వారసులను కలిసేందుకు టాలీవుడ్ ప్రముఖులు సిద్ధమయ్యారు. రాబోయే ప్రతిష్టాత్మక చిత్రం ‘పెద్ది’ సినిమా యూనిట్ త్వరలోనే శ్రీకాకుళం జిల్లాలో పర్యటించనుంది. ఈ మేరకు చిత్ర దర్శకుడు బుచ్చిబాబు సానా, ప్రముఖ నిర్మాత సతీష్ కిలారు, స్టార్ లిరిసిస్ట్ అనంత శ్రీరామ్ ఒక ప్రత్యేక బృందంగా ఏర్పడి నేరుగా కోడి రామ్మూర్తి నాయుడు మనవడు ఉంటున్న గ్రామానికి వెళ్లనున్నారు. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా పాలకొండ… -
Peddi: ‘జిగేలు రాణి’ని మించిపోయేలా ‘పెద్ది’లో స్పెషల్ సాంగ్?
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, దర్శకుడు బుచ్చిబాబు కాంబినేషన్లో వస్తున్న హై-వోల్టేజ్ స్పోర్ట్స్ డ్రామా ‘పెద్ది’ గురించి ఒక ఆసక్తికరమైన అప్డేట్ ఫిలిం నగర్ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాలో ఒక భారీ స్పెషల్ సాంగ్ ఉండబోతోందని, దీని కోసం సెట్ కూడా సిద్ధమైందని సమాచారం. గతంలో రామ్ చరణ్ ‘రంగస్థలం’ సినిమాలో ‘జిగేలు రాణి’ పాట ఎంతటి సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఆ ఇంపాక్ట్‌ను మించిపోయేలా ఈ స్పెషల్ సాంగ్‌ను… -
RC 16 : మైసూరుకు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ ను ముగించేసి తన తర్వాతి సినిమా స్టార్ట్ చేస్తున్నాడు చరణ్. RC16 గా ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. ఉత్తరాంధ్ర బ్యాక్‌డ్రాప్‌లో భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రం పీరియాడికల్ నేపథ్యంలో సాగే విలేజ్ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాగా రూపొందనుంది. ఉప్పెన దర్శకుడు బుచ్చిబాబు ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. రామ్ చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. Also Read… -
RC 16 : నేడు మైసూరులో మెగా16 షూటింగ్ స్టార్ట్
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ సంక్రాంతి రిలీజ్ కు రెడీ గా ఉంది. ఈ లోగా తన తర్వాతి సినిమాను స్టార్ట్ చేస్తున్నాడు చరణ్. RC16 గా ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. ఉత్తరాంధ్ర బ్యాక్‌డ్రాప్‌లో భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రం పీరియాడికల్ నేపథ్యంలో సాగే విలేజ్ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాగా రూపొందనుంది. ఉప్పెన దర్శకుడు బుచ్చిబాబు ఈ సినిమాను రూపొందిస్తున్నాడు. రామ్ చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్… -
Ram Charan: RC16 లీకేజ్ ఇచ్చేసిన రామ్ చరణ్.. రంగస్థలంకి మించి..
ఓవైపు సినీ ప్రియులందరూ శంకర్‌తో రామ్ చరణ్ చేస్తున్న ప్రాజెక్ట్ కోసం వేచి చూస్తుంటే..
తాజావార్తలు
-
World’s Highest-Earning Cities: ప్రపంచంలో అత్యధిక తలసరి ఆదాయం ఉన్న నగరాలు.. టాప్ 40లో 27 అమెరికా సిటీలే..!
-
Jailer 2 : ‘జైలర్ 2’లో ఫ్యామిలీ ఎమోషన్స్ కు చోటు లేదా?.. నెల్సన్ దాచిన సర్ప్రైజ్ ఏంటి?
-
Rejinagar Bypoll: రెజినగర్ ఉప ఎన్నికలో హైటెన్షన్.. ఓటు వేసిన వెంటనే ఎమ్మెల్యే హుమాయున్ కబీర్ అరెస్ట్
-
Suryakumar Yadav: సూర్యకుమార్ యాదవ్‌కు బిగ్ షాక్.. టీమ్‌లో నో ప్లేస్.. టీనేజర్‌కు వైస్ కెప్టెన్సీ!
-
Telangana Eagle Force: సింథటిక్ డ్రగ్స్‌పై ఈగల్ ఫోర్స్ ఉక్కుపాదం.. పరిశ్రమల నుంచి కొరియర్ సంస్థల వరకు నిఘా.!
ట్రెండింగ్
-
Big Billion Days Offers: రూ.20,000 లోపు లభించే టాప్ స్మార్ట్‌ఫోన్ డీల్స్ ఇదిగో.. అస్సలు మిస్ కావద్దు.!
-
IND vs WI: ఇషాన్ కిషన్ జోరు.. అర్ష్‌దీప్ పేస్.. నేడే తొలి టీ20 మ్యాచ్..!
-
పెద్ద బటన్లు.. వాయిస్ గైడెన్స్.. ఎమర్జెన్సీ ఎస్ఓఎస్.. రూ.1,499కే itel Care..!
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి