Ram Charan : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు డైరెక్షన్ లో భారీ సినిమా వస్తోంది. ప్రస్తుతానికి #RC16 వర్కింగ్ టైటిల్ గా పెట్టారు. మైత్రీ మూవీస్ సమర్పణలో, వృద్ధి సినిమాస్ బ్యానర్ పై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్నారు. ఆయన బ్యానర్ లో వస్తున్న మొదటి సినిమా ఇదే. సుకుమార్ రైటింగ్స్ కూడా ఇందులో భాగం అయింది. పాన్ ఇండియా సినిమాగా వస్తున్న ఆర్సీ 16 నుంచి కీలక అప్డేట్ ఇచ్చింది మూవీ…