గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ ను ముగించేసి తన తర్వాతి సినిమా స్టార్ట్ చేస్తున్నాడు చరణ్. RC16 గా ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. ఉత్తరాంధ్ర బ్యాక్‌డ్రాప్‌లో భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రం పీరియాడికల్ నేపథ్యంలో సాగే విలేజ్ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాగా రూపొందనుంది. ఉప్పెన దర్శకుడు బుచ్చిబాబు ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. రామ్ చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. Also Read…
RC16: టాలీవుడ్ హీరో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం చేస్తున్న క్రేజీ సినిమాలో ఆర్సి 16 ఒకటి. ఈ సినిమాకు ఉప్పెన సినిమా డైరెక్టర్ బుచ్చిబాబు దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ నటిస్తున్నట్లు మూవీ మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ప్రస్తుతం రామ్ చరణ్ రెండు భారీ సినిమాలతో బిజీగా ఉన్నాడు. అందులో ఒకటి ప్రముఖ దర్శకుడు శంకర్ దర్శకత్వం వహిస్తున్న గేమ్ చేంజర్. ఈ…
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సినిమాల లైనప్ గురించి చెప్పనక్కర్లేదు.. ఈ ఏడాది బ్యాక్ టు బ్యాక్ సినిమాలను లైన్లో పెడుతున్నారు.. ఇప్పటికే ఆయన చేతిలో మూడు ప్రాజెక్టులు ఉన్నాయి.. ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో గేమ్ ఛేంజర్ చిత్రంలో నటిస్తున్నారు. ఇక రామ్ చరణ్, బుచ్చిబాబు కాంబినేషన్ లోని పాన్ ఇండియా చిత్రం గ్రాండ్ గా ప్రారంభమైన సంగతి తెలిసిందే.. అలాగే సుకుమార్ దర్శకత్వం లో రంగస్థలం 2 చేయబోతున్నారు.. నిన్న రామ్ చరణ్ పుట్టినరోజు వేడుకలను…
ఆర్ఆర్ఆర్ సినిమా పూర్తయిన తర్వాత రామ్ చరణ్ తేజ, శంకర్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూట్ కూడా కొత్త షెడ్యూల్ మొదలైంది. కియారా అద్వానీ, అంజలి హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాలో శ్రీకాంత్ సహా పలువురు తమిళ నటీనటులు కీలక పాత్రలలో నటిస్తున్నారు. దిల్ రాజు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమాను సంక్రాంతికి రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు. అదలా ఉంచితే రామ్ చరణ్ 16వ సినిమాకు…