మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, కియారా అద్వానీ జంటగా నటిస్తున్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ “ఆర్సీ 15”. షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా మొదటి షెడ్యూల్ ఇటీవలే పూర్తయింది. ఈ షెడ్యూల్‌లో కొన్ని కీలకమైన సన్నివేశాలతో పాటు భారీ స్థాయిలో రూపొందించిన సెట్ లో పాటను చిత్రీకరించినట్లు సమాచారం. తొలి షెడ్యూల్‌ను పూర్తిగా మహారాష్ట్రలోని పూణే, సతారా, ఫాల్టన్‌లలో చిత్రీకరించారు. నవంబర్ 10న మొదటి షెడ్యూల్ ముగియడంతో తదుపరి షెడ్యూల్‌కి వెళ్లడానికి ముందు టీమ్…