‘ఆర్ఆర్ఆర్’ తర్వాత మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ నటిస్తున్న పాన్ ఇండియా మూవీ #RC15. క్రియేటివ్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కిస్తున్న ఈ మూవీ లేటెస్ట్ షెడ్యూల్ న్యూజిలాండ్ లో జరగనుంది. న్యూజిలాండ్ లోని డ్యూన్‌డిన్‌తో బీచ్, ఒటాగో హార్బర్ తో పాటు సముద్ర తీర ప్రాంతాల్లో చరణ్, కీయరాలపై ఒక రొమాంటిక్ డ్యూయెట్‌ను ఈ షెడ్యూల్ లో ప్లాన్ చేశారు. ఇప్పటికే చిత్ర యూనిట్ న్యూజిలాండ్ చేరుకోని, షూటింగ్ సన్నాహాల్లో ఉంది. శంకర్ సినిమాల్లో పాటలకి…