బుచ్చిబాబు డైరెక్షన్‌లో రామ్ చరణ్ హీరోగా జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న మూవీ ‘ఆర్ సి 16’. ఇక ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ సూపర్ ఫాస్ట్ గా జరుగుతోంది. ఇక ఈ మూవీకి సంబంధించిన అప్ డేట్స్ కూడా వరుసగా వస్తున్నాయి. ఇందులో భాగంగా ఈ సినిమా టైటిల్ గురించి చర్చ జరుగుతోంది. పవర్ క్రికెట్ నేపథ్యంలో రామ్ చరణ్ – బుచ్చిబాబు సినిమా ఉండబోతోంది. ఈ విషయాన్ని ఈ మధ్యనే కెమెరామెన్ రత్నవేలు…