ఒకపుడు సంగతి ఏమో కానీ ఇపుడు సినిమాల విషయంలో స్టార్ హీరోలు గ్యాప్ తీసుకోవట్లేదు.. వచ్చేస్తుందంతే. ఓ బ్లాక్ బస్టర్ హిట్టు లేదా ఊహించని ప్లాప్ పడ్డాక ఫ్యాన్స్‌తో టచ్‌లోకి రావడానికి చాలా టైం పడుతోంది. ప్రభాస్, తారక్‌లా త్రీ ఇయర్స్ గ్యాప్ ఇచ్చాడు చరణ్. గేమ్ ఛేంజర్‌తో ఇటీవల ప్రేక్షకులను పలకరించిన మెగా పవర్ స్టార్.. ఇప్పుడు అందుకు భిన్నంగా ఓ నిర్ణయం తీసుకున్నట్టు టాక్. వినిపిస్తోంది. త్రిబుల్ ఆర్ లాంటి గ్లోబల్ హిట్ తర్వాత…