మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ పుట్టిన రోజు సంధర్భంగా మెగా అభిమానులకి గిఫ్ట్ ఇస్తూ RC 16 నుంచి స్పెషల్ పోస్టర్ బయటకి వచ్చింది. ఉప్పెన సినిమాతో సాలిడ్ డెబ్యు ఇచ్చిన సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సనతో రామ్ చరణ్ ఒక సినిమా అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. వృద్ధి సినిమాస్ బ్యానర్ పై కిలారు వెంకట సతీష్, మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ కలిసి ఈ మూవీని ప్రొడ్యూస్ చేస్తున్నారు. విలేజ్…
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ప్రస్తుతం క్రియేటివ్ డైరెక్టర్ శంకర్ తో ఒక సినిమా చేస్తున్నాడు. ‘RC 15’ అనే వర్కింగ్ టైటిల్ తో రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ తర్వాత చరణ్, గౌతం తిన్నునూరితో ఒక సినిమా చెయ్యాల్సి ఉంది. యువీ క్రియేషన్స్ ప్రొడ్యూస్ చెయ్యాల్సిన ఈ ప్రాజెక్ట్ అనివార్య కారణాల వల్ల అటకెక్కింది. ఇప్పుడు చరణ్ నెక్స్ట్ సినిమా ఎవరితో చేస్తున్నాడు అనే క్యురియాసిటి అందరిలోనూ ఉంది. అయితే చరణ్,…
మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్, బుచ్చిబాబుతో #RC16 అనౌన్స్ చేయగానే సోషల్ మీడియాలో మెగా నందమూరి అభిమానులు మధ్య కొత్త చర్చ మొదలయ్యింది. తారక్ అభిమానులు ‘టెంపర్’ తర్వాత ఎన్టీఆర్ రిజక్ట్ చేసిన ఏ సినిమా హిట్ అవ్వలేదు అంటుంటే, దీనికి ఉదాహరణగా ‘లై’, ‘లైగర్’, ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’, సినిమాల పేర్లు చెప్తున్నారు. నిజానికి నందమూరి అభిమానులు చెప్తున్నట్లు టెంపర్ మూవీ వరకూ ఒకలా ఉన్న ఎన్టీఆర్ గ్రాఫ్ టెంపర్…
ఫిల్మ్ ఇండస్ట్రీ ఎప్పుడు ఏ ప్రాజెక్ట్ ఏ హీరో చేతికి వెళ్తుందో చెప్పడం చాలా కష్టం. ఒక హీరో డైరెక్టర్ కాంబినేషన్ లో ఒక సినిమా అనౌన్స్ అయ్యి, ఫాన్స్ అంతా ఆ ప్రాజెక్ట్ గురించి ఈగర్ గా వెయిట్ చేస్తున్న టైంలో అది క్యాన్సిల్ అయ్యి ఇంకో హీరో చేతికి వెళ్తుంది. ఎన్నో ఏళ్లుగా ఇండస్ట్రీ ఒక మాములు వ్యవహారంలా జరిగే ఈ తంతు ఇప్పుడు చరణ్ ఎన్టీఆర్ విషయంలో కూడా జరిగింది. యంగ్ టైగర్…