మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘RC 15’. క్రియేటివ్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా లేటెస్ట్ షెడ్యూల్ హైదరాబాద్ లో జరుగుతోంది. చార్మినార్ దగ్గర చరణ్ పొలిటికల్ స్పీచ్ తో ఈరోజు షూటింగ్ స్టార్ట్ అయ్యింది. షూటింగ్ అలా స్టార్ట్ అయ్యిందో లేదో ఇలా లీక్ ఇచ్చేశారు మెగా అభిమానులు. చరణ్ ‘RC 15’ సినిమాలో ఏ పార్టీ పెట్టాడు, ఎలా కనిపించబోతున్నాడు లాంటి విషయాలని షూటింగ్ స్పాట్…