మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఆర్ ఆర్ ఆర్ సినిమాతో గ్లోబల్ ఇమేజ్ తెచ్చుకున్నాడు. నాటు నాటు పాట ఆస్కార్ అవార్డ్ గెలిచిన తర్వాత ఆర్ ఆర్ ఆర్ చిత్ర యూనిట్ హైదరాబాద్ చేరుకుంటే రామ్ చరణ్ మాత్రం ఢిల్లీ వెళ్లి అమిత్ షాని కలిశాడు. ఇండియా టుడే నిర్వహించిన ఈవెంట్ లో పాల్గొన్న చరణ్, అక్కడి నుంచి అర్ధరాత్రి హైదరాబాద్ కి చేరుకున్నాడు. శుక్రవారం అర్ధరాత్రి ఒంటిగంటకు బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్న చరణ్ కి…