Sreleela : యంగ్ బ్యూటీ శ్రీలీల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు పర్యవేక్షణలో వచ్చిన “పెళ్లి సందD ” సినిమాతో ఎంతగానో ఆకట్టుకున్న శ్రీలీల గత ఏడాది వరుస సినిమాలతో ఎంతో బిజీ గా మారింది.ఒకానొక సమయంలో ఈ భామ డేట్స్ అడ్జస్ట్ చేయలేక ఎన్నో సినిమాలు వదులుకుంది.అయితే ఆమె నటించిన సినిమాలేవీ కూడా అంతగా ఆకట్టుకోలేదు. గత ఏడాది ఆమె నటించిన భగవంత్ కేసరి సినిమా మినహా మిగిలిన సినిమాలు అన్ని…