బాలీవుడ్ కాంట్రవర్సీ క్వీన్ కంగనా రనౌత్ మొట్టమొదటి పూర్తి యాక్షన్ ప్యాక్డ్ చిత్రం “ధాకడ్”. తాజాగా ఈ సినిమా ట్రైలర్ విడుదలైంది. భారతదేశంలోని బొగ్గు గనుల బెల్ట్ నుండి కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఆసియాలోని అతిపెద్ద మానవ అక్రమ రవాణా సిండికేట్ కథను ‘ధాకడ్’లో చూపించబోతున్నారు. భయంకరమైన గ్యాంగ్‌స్టర్‌గా అర్జున్ రాంపాల్ కన్పించగా, స్పై ఏజెంట్ గా కంగనా వేసిన రకరకాల వేషాలు, చేసిన స్టంట్స్ అదిరిపోయాయి. యాక్షన్ ప్రియులకు ఈ ట్రైలర్ ఒక ఐ ఫీస్ట్ అని…