తమిళ స్టార్ హీరో ధనుష్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు.. వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు.. ప్రస్తుతం కుబేర చేస్తున్నాడు. దాంతో పాటుగా రాయన్ అనే సినిమాలో నటిస్తున్నాడు.. ఆ సినిమాకు డైరెక్టర్ కూడా ధనుషే కావడం విశేషం.. ఈ సినిమా నుంచి వచ్చిన అప్డేట్స్ అన్ని సినిమా పై ఆసక్తిని కలిగిస్తున్నాయి.. తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ ను లాక్ చేసుకుంది.. మేకర్స్ తాజాగా పోస్టర్ తో డేట్ ను ప్రకటించారు.. ఇక…
Dhanush 50 Rayan First Look : ధనుష్ కొత్త చిత్రానికి ‘రేయాన్’ అనే టైటిల్ ను ఖరారు చేశారు. ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్‌లుక్‌ని కూడా చిత్రబృందం విడుదల చేసింది. ధనుష్‌కి 50వ సినిమా కానున్న ఈ సినిమాను సన్ పిక్చర్స్ నిర్మిస్తోంది. ధనుష్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో దుసారా విజయన్, సందీప్ కిషన్, కాళిదాస్ జయరామ్, ఎస్.జె.సూర్య, అపర్ణ బాలమురళి తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటించారు. నార్త్ చెన్నై కథాంశంతో ఈ…