ధనుష్ ఓ వైపు హీరోగా బిజీగా ఉన్నప్పటికీ మరో వైపు మెగా ఫోన్ పట్టడమే కాకుండా నిర్మాతగానూ ఫ్రూవ్ చేసుకుంటున్నాడు. ఇప్పుడు మరో రెస్పాన్సిబులిటీని తీసుకున్నాడు. సోదరి కొడుకు పవీష్ నారాయణన్‌ను హీరోగా ఇంట్రడ్యూస్ చేస్తున్నాడు. నిలవుకు ఎన్ మేల్ ఎన్నదీ కోబంతో మేనల్లుడిని తెరకు చేసాడు ధనుష్. కేవలం దర్శకుడు మాత్రమే కాదు నిర్మాతగానూ రిస్క్ చేస్తున్నాడు. అల్లుడికి హిట్టివ్వాలని రైటర్, ప్రొడ్యూసర్ కూడా తానే అయ్యాడు. భారీగానే నిర్మాణంపై ఖర్చు పెట్టాడు ధనుష్. Also…
హీరో ధనుష్ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా నటిస్తున్న సంగతి తెలిసిందే. ధనుష్ తన సొంత దర్శకత్వంలో నటిస్తున్న చిత్రం ‘రాయన్’. ధనుష్ తన 50 వ సినిమాకి సంబంధించిన అప్డేట్ ఇవ్వడానికి విడుదల చేసిన ప్రీ లుక్‌లో హీరో ధనుష్ మెడలో రుద్రాక్షమాల ధరించి కనిపించడం ఇండస్ట్రీలో టాక్ వినిపించడమే కాకుండా.. ప్రీ లుక్ పోస్టర్ సినిమాపై ఆసక్తిని రేకెత్తించింది. Also read: Jasprit Bumrah: ప్రేమతో స్పెషల్ బర్త్‌డే విషెస్ చెప్పిన…