వేసవిలో వేడి మాత్రమే కాదు.. నో్రూరించే మామిడి పండ్లు.. వేడిని తగ్గించే పుచ్చకాయలు, దోసకాయలు, తాటిముంజలు కూడా ఎక్కువ వస్తాయి.. అయితే పచ్చి మామిడి కాయలను తినడం వల్ల వేడి గుల్లలు వస్తాయని అనుకుంటారు. కానీ మామిడి కాయలతో తయారు చేసే జ్యూస్ వల్ల వేడి తగ్గుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.. ఎలా తయారు చేసుకోవాలి.. ఎలా తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.. పచ్చిమామిడిలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. షుగర్ ఉన్నవారు కూడా హ్యాపీగా తీసుకోవచ్చు.. మాములుగా…