ఎండాకాలం వచ్చిందంటే చాలు మామిడిపండ్లు మార్కెట్లలో నిగనిగ మెరుస్తూ ఉంటాయి. మామిడి పండ్లు అంటే చాలా మందికి ఇష్టమే.. మామిడిపండ్లు తియ్యగా ఉండటం వల్ల పిల్లలు, పెద్దలు ఎంతో ఇష్టంగా తింటారు. అందుకే మామిడిని 'పండ్లలో రారాజు' అని అంటారు. అయితే.. ఉగాది తర్వాత మామిడి పండ్లు మార్కెట్లోకి వస్తుంటాయి. ఇక సీజన్ ప్రారంభంలో ఎక్కువగా పచ్చిమామిడి కాయలు లభిస్తాయి. వాటితో చాలా మంది పచ్చడి తయారు చేసుకుంటారు. మరి కొంతమంది పచ్చికాయలను కోసి ఆ ముక్కలపై…