సినీ హీరోయిన్లకు అందం ఉంటే సరిపోదు అదృష్టం కూడా ఉండాలని అంటారు.. ఒక్క సినిమా హిట్ అయితే వరుస ఆఫర్లు క్యూ కడతాయి.. మొన్నటివరకు శ్రీలీలా పేరు తెగ ట్రెండ్ అవుతుంది.. ఇప్పుడు మరో హీరోయిన్ పేరు టాలీవుడ్ బాగా వినిపిస్తుంది.. హరీష్ శంకర్ డైరెక్షన్‌లో రవితేజ నటిస్తున్న ‘మిస్టర్ బచ్చన్’ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తుంది భాగ్యశ్రీ బోర్సే.. ఈ సినిమా షూటింగ్ దశలో ఉండగానే వరుసగా ఆఫర్స్ వస్తున్నాయి.. అందులో ఒకటి గౌతమ్ తిన్ననూరి…