మాస్ మహారాజ రవితేజ లైన్ లో పెట్టిన వరుస చిత్రాలలో ‘రామారావు ఆన్ డ్యూటీ’ కూడా ఒకటి. నూతన దర్శకుడు శరత్ మండవ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో కాగా దివ్యాంశ కౌశిక్, రజిషా విజయన్ కథానాయికలుగా నటిస్తున్నారు. ఈ యాక్షన్ మూవీలో వేణు తొట్టెంపూడి కీలక పాత్రలో కనిపించనున్నారు. ఎస్ఎల్వీ సినిమాస్ ఎల్ఎల్పి, ఆర్టి టీమ్‌వర్క్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి సామ్ సిఎస్ సంగీతం అందించారు. “రామారావు ఆన్ డ్యూటీ” 2022 మార్చి 25న…