ధమాకా, వాల్తేరు వీరయ్య సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ రెండు సార్లు వంద కోట్లని రాబట్టాడు మాస్ మహారాజా రవితేజ. కెరీర్ బిగ్గెస్ట్ హిట్ కొట్టిన తర్వాత రవితేజ ట్రాక్ మర్చి సీరియస్ మోడ్ లోకి వచ్చేసాడు. రావణాసుర, టైగర్ నాగేశ్వరరావు సినిమాలు రవితేజని కొత్తగా ప్రెజెంట్ చేసాయి. పాన్ ఇండియా మార్కెట్ లోకి కూడా రవితేజ ఎంటర్ అయ్యాడు కాదు సాలిడ్ హిట్ అనేది మిస్ చేసాడు. హ్యాట్రిక్ హిట్ కొట్టి ఉంటె రవితేజ మార్కెట్…
దసరాకు టైగర్ నాగేశ్వర రావుగా ఆడియెన్స్ ముందుకొచ్చిన మాస్ మహారాజా రవితేజ… ప్రస్తుతం ఈగల్ సినిమాతో బిజీగా ఉన్నాడు. సంక్రాంతికి ఈగల్ సినిమాతో బాక్సాఫీస్ ని టార్గెట్ చేస్తున్న రవితేజ… గోపిచంద్ మలినేనితో మైత్రి మూవీ బ్యానర్ లో ఒక సినిమా చేస్తున్నాడు. ఇటీవలే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ అయ్యింది. ఈ సినిమా తర్వాత రవితేజ ఒక సక్సస్ ఫుల్ డైరెక్టర్ తో సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు అనే టాక్ వినిపిస్తోంది. రాజమౌళి…
మాస్ మహారాజ్ రవితేజ వరుస సినిమాలకు సంతకం చేసే పనిలో పడ్డాడు. ఇప్పటికే ఆయన పలు ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు. తాజాగా దసరా సందర్భంగా రవితేజ తన 69వ సినిమాను ప్రకటించారు. ఈ మేరకు దసరా రోజున ‘రవితేజ69’ సినిమా టైటిల్‌ని ప్రకటించారు. ఈ చిత్రానికి ‘ధమాకా’ అనే టైటిల్ ను ఖరారు చేసినట్లు పోస్టర్ ద్వారా వెల్లడించారు. రవితేజ కొత్త ప్రాజెక్ట్ కు త్రినాధరావు నక్కిన దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఈ సినిమా షూటింగ్…