టాలీవుడ్ సీనియర్ హీరో మాస్ మహారాజా రవితేజ సినిమాల సంగతి తెలిసిందే.. ప్లాప్ సినిమాలు పలకరిస్తున్నా కూడా ఎక్కడా తగ్గలేదు.. వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ వస్తున్నాడు.. రీసెంట్ గా రవితేజ ఈగల్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.. ఆ సినిమా పర్వాలేదనిపించింది.. ఇప్పుడు తన 75వ సినిమాను పట్టాలెక్కించబోతున్నాడు.. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ తో ఈ సినిమాను చెయ్యనున్నారు.. తాజాగా ఉగాది సందర్బంగా ఈ సినిమా గురించి అధికారికంగా ప్రకటించారు మేకర్స్.. రవితేజ అంటే మాస్…
Raviteja hiked his remuneration again: ఎలాంటి సినిమా బ్యాక్ గ్రౌండ్ లేకుండా సినీ రంగ ప్రవేశం చేసిన రవితేజ తర్వాత తనకంటూ ప్రత్యేకమైన చరిత్ర సృష్టించుకున్నాడు. ఈ రోజుకి కూడా మాస్ సినిమాలంటే ముందుగా గుర్తు వచ్చేది రవితేజ పేరే. మాస్ ‘మహారాజా’గా తెలుగు ప్రేక్షకులు అందరి మనసుల్లో సుస్థిర సంస్థానం సంపాదించుకున్న ఆయన ఈ మధ్యకాలంలో సినిమాల ఎంపిక విషయంలో ఆచితూచి వ్యవహరించకపోవడంతో అనేక డిజాస్టర్లు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. 2021 లో క్రాక్…