డైరెక్టర్ పూరి జగన్నాథ్ తర్వాత తెలుగులో హీరో క్యారెక్టరైజేషన్ పైన కథని, పవర్ ఫుల్ వన్ లైనర్ డైలాగ్స్ ని రాయగల ఏకైక దర్శకుడు హరీష్ శంకర్ మాత్రమే. హరీష్ శంకర్ ఒక హీరోకి లో యాంగిల్ షాట్ పెట్టి, ఒక వన్ లైనర్ డైలాగ్ వదిలితే చాలు థియేటర్స్ లో మాస్ ఆడియన్స్ విజిల్స్ వేయాల్సిందే. గబ్బర్ సింగ్ కాంబినేషన్ ని రిపీట్ చేస్తూ పవన్ కళ్యాణ్ తో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా స్టార్ట్…