Sindhooram: శివ బాలాజీ, ధర్మ, బ్రిగిడా సాగ ముఖ్య పాత్రధారులుగా షూటింగ్ పూర్తి చేసుకున్న ‘సిందూరం’ సినిమా మొదటి పాట ‘ఆనందమో ఆవేశమో’ విడుదలై ప్రజాదరణ పొందింది. వారం రోజులపాటు యూట్యూబ్ మ్యూజిక్ టాప్ 30లో ట్రెండింగ్ లో కూడా నిలిచింది ఈ పాట. ఆదిత్య మ్యూజిక్ ద్వారా విడుదలైన ఈ పాట చానల్ హ్యాక్ తో కనపడకుండా