Jadeja Leaves CSK: అన్ని క్రికెట్ ఫార్మెట్లలలో కెల్లా ఐపీఎల్‌కు ఉన్న ఫ్యాన్ బేస్ మామూలుగా ఉండదు. ఐపీఎల్ స్టార్ట్ అయ్యిందంటే క్రికెట్ ప్రియులు వారివారి అభిమాన జట్లకు మారిపోతారు. ఐపీఎల్‌లో ఉన్న అన్ని జట్ల ఒకలెక్క.. చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టు మరొక లెక్క. దీనికి ఉన్న అభిమాన గణం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. చెన్నై జట్టు అంటే ముందుగా అభిమానులకు గుర్తుకు వచ్చేది మహేంద్ర సింగ్ ధోనీ, ఆ తర్వాత…
IPL 2026 Auction: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)… క్రికెట్ అభిమానుల్లో దీనికి ఒక ప్రత్యేక ఫ్యాన్ బేస్ ఉందంటే అతిశయోక్తి కాదు. రాత్రికి రాత్రే ఒక ఆటగాడు స్టార్‌గా మారే అవకాశం ఐపీఎల్‌లో ఉంటుంది. అలాగే ఒక స్టార్ క్రికెట్ రాత్రికి రాత్రికే జీరో అయిన సందర్భాలు కూడా ఉన్నాయి. తాజాగా ఐపీఎల్‌కు సంబంధించిన ఒక అప్డేట్ వచ్చింది. అది ఏమిటంటే.. వాస్తవానికి ఐపీఎల్ 2026 కి ముందు జరిగే వేలంలో ఆటగాళ్ల భవితవ్యం ఏమిటి…
IPL Trade Rules: IPL 2026 వేలం సమీపిస్తున్న కొద్దీ ట్రేడింగ్ విండో క్రికెట్ అభిమానుల దృష్టిని ప్రత్యేకంగా ఆకర్షిస్తుంది. ఇంతకీ ట్రేడింగ్ విండో అంటే ఏమిటో తెలుసా.. ఇది వేలానికి ముందు ఫ్రాంచైజీలు తమ జట్లను బలోపేతం చేసుకోవడానికి అనుమతించే ఒక ప్రత్యేకమైన వ్యవస్థ. దీని ద్వారా వేలం లేకుండానే ఆటగాళ్లు ఒక జట్టు నుంచి మరొక జట్టుకు మారవచ్చు. ఈసారి రాజస్థాన్ రాయల్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య ట్రేడ్ జరగవచ్చని క్రీడా విశ్లేషకులు…