Singham Fame Actor Ravindra Berde Passes Away At 78 : బుధవారం హిందీ సినీ ప్రపంచానికి మరో షాక్ తగిలింది. ‘సింగం’, ‘నాయక్’ లాంటి సినిమాలకి పని చేసిన ప్రముఖ నటుడు రవీంద్ర బెర్డే కన్ను మూశారు. ఆయన వయసు 78 ఏళ్లు. ‘సిఐడి’ ఫేమ్ దినేష్ ఫడ్నిస్, జూనియర్ మెహమూద్ తర్వాత సినిమా – టివి పరిశ్రమకు ఇది వరుసగా మూడో మరణం. ఈ ముగ్గురు నటులు కూడా మరాఠీ చిత్ర పరిశ్రమలో…