Ravi Teja – Vashishta: తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రస్తుతం సైన్స్ ఫిక్షన్ జాతర నడుస్తుంది. ‘కల్కి 2898 ఏడీ’ వంటి బ్లాక్‌బస్టర్ సినిమా తర్వాత, టాలీవుడ్‌లో మరో క్రేజీ ప్రాజెక్ట్ తెరమీదకు వచ్చింది. మాస్ మహారాజా రవితేజ – ‘బింబిసారా’ ఫేమ్ డైరెక్టర్ వశిష్టతో కలిసి ఒక సై-ఫై చిత్రంలో నటించనున్నట్లు సినీ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతుంది. ఇటీవల రవితేజకు వశిష్ట స్టోరీ నెరేషన్ ఇచ్చారని, ఈ కథకు మాస్ మహారాజా గ్రీన్ సిగ్నల్…
మాస్ మహారాజా రవితేజ ప్రస్తుతం ‘మాస్ జాతర – మనదే ఇదంతా’ సినిమా ప్రమోషన్లతో బిజీగా ఉన్నాడు. భాను భోగవరపు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా అక్టోబర్ 31న గ్రాండ్‌గా విడుదల కానుంది. ఇప్పటికే ట్రైలర్, పాటలు సినిమాపై మంచి హైప్ క్రియేట్ చేశాయి. ఇక రవితేజ తదుపరి సినిమా RT 76 కిషోర్ తిరుమల దర్శకత్వంలో తెరకెక్కుతోంది. రవితేజ – కిషోర్ కాంబినేషన్ అంటేనే ప్రేక్షకుల్లో మంచి నమ్మకం ఉంది. ‘నన్ను దోచుకుందువటే’, ‘రామారావు ఆన్…