మాస్ మహారాజా రవితేజ ప్రస్తుతం ‘మాస్ జాతర – మనదే ఇదంతా’ సినిమా ప్రమోషన్లతో బిజీగా ఉన్నాడు. భాను భోగవరపు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా అక్టోబర్ 31న గ్రాండ్‌గా విడుదల కానుంది. ఇప్పటికే ట్రైలర్, పాటలు సినిమాపై మంచి హైప్ క్రియేట్ చేశాయి. ఇక రవితేజ తదుపరి సినిమా RT 76 కిషోర్ తిరుమల దర్శకత్వంలో తెరకెక్కుతోంది. రవితేజ – కిషోర్ కాంబినేషన్ అంటేనే ప్రేక్షకుల్లో మంచి నమ్మకం ఉంది. ‘నన్ను దోచుకుందువటే’, ‘రామారావు ఆన్…
టాలీవుడ్ మాస్ మహారాజా రవితేజ ఈ ఏడాది అభిమానులకు రెండు నెలల వ్యవధిలోనే డబుల్ ట్రీట్ ఇవ్వడానికి సిద్ధమవుతున్నాడు. ఇప్పటికే భారీ అంచనాలు నెలకొల్పుతున్న మాస్ జాతర చిత్రానికి రిలీజ్ డేట్ ఫిక్స్ అయింది. ఆగస్టు 27న విడుదల కావాల్సిన మాస్ జాతర, పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో జాప్యం కారణంగా వాయిదా పడింది. ఇప్పుడు టీమ్ అన్ని పనులను వేగవంతం చేస్తూ, అక్టోబర్ 31న గ్రాండ్ రిలీజ్ ప్లాన్ చేస్తోంది. ఇతర విడుదలలు కూడా లాక్ అయ్యి…