Raviteja : మాస్ మహారాజా రవితేజ ఈ మధ్య వరుస సినిమాలతో బిజీగా ఉన్నా, ఫలితాలు మాత్రం ఆశించినంతగా రావడం లేదు. గత కొన్నేళ్లుగా ఆయన చేసిన కొన్ని సినిమాలు బాక్సాఫీస్ వద్ద పెద్దగా వర్కౌట్ కాలేదు. ఇప్పుడు ఆయన హీరోగా నటిస్తున్న తాజా మూవీ “భర్త మహాశయులకు విజ్ఞప్తి”, కిషోర్ తిరుమల దర్శకత్వంలో తెరకెక్కుతోంది. ఇప్పటికే ఈ మూవీ టైటిల్ గ్లింప్స్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది. టైటిల్, డైలాగ్స్ చూసి ఇది ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్‌గా రాబోతోందని…