Home
Ravi Teja New Movie
Ravi Teja New Movie News
-
RaviTeja – VivekAthreya : రవితేజ ‘తులాభారం’లో తూగబోయే నటీనటులు వీరేనట
ఇరుముడి’ ఘనవిజయం తర్వాత మాస్ మహారాజా రవితేజ జోరు మాములుగా లేదు. జెట్ స్పీడ్ లో సినిమాలు చేస్తున్నాడు రవితేజ. టాలెంటెడ్ డైరెక్టర్ వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడు. విభిన్నమైన కథాంశాలతో ప్రేక్షకులను మెప్పించే వివేక్ ఆత్రేయ, రవితేజతో చేయబోయే సినిమా కోసం భారీ కాస్టింగ్ను సిద్ధం చేస్తున్నారు. ఈ క్రేజీ ప్రాజెక్ట్కి సంబంధించి తాజాగా బయటికొచ్చిన నటీనటుల వివరాలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. ఈ చిత్రంలో రవితేజ సరసన గ్లామరస్… -
Irumudi: ‘ఇరుముడి’తో మారిపోయిన మాస్ రాజా.. రవితేజ కెరీర్కి ఈ సినిమా హిట్ చాలా తప్పనిసరి!
Irumudi: మాస్ మహారాజా రవితేజ కొత్త సినిమా ‘ఇరుముడి’పై ప్రస్తుతం టాలీవుడ్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఇప్పటివరకు వరుస యాక్షన్, కమర్షియల్ సినిమాలతో అలరించిన రవితేజ.. ఈసారి తన రూట్ మార్చినట్లు తాజాగా రిలీజ్ అయిన ఇరుముడి ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. కథ, కుటుంబ భావోద్వేగాలు, భక్తి అంశాలకు ప్రాధాన్యతనిస్తూ తెరకెక్కిన ఈ చిత్రం మాస్ రాజా అభిమానుల్లో కొత్త ఆశలు రేకెత్తిస్తోంది. సాధారణంగా స్టార్ హీరోలు ఒక సినిమా పూర్తయ్యే వరకు మరో ప్రాజెక్ట్పై పెద్దగా… -
Ravi Teja: ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ టైటిల్ ఇతనిదే: రవితేజ
Ravi Teja: టాలీవుడ్ మాస్ మహారాజా రవితేజ హీరోగా నటించిన సరికొత్త చిత్రం ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’. ఈ సినిమా ప్రీ-రిలీజ్ వేడుక హైదరాబాద్లో గ్రాండ్గా జరిగింది. ఈ ఈవెంట్కు ముఖ్య అతిథిగా విచ్చేసిన రవితేజ.. తనదైన శైలిలో ప్రసంగించి అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సినిమా విజయంపై ధీమా వ్యక్తం చేశారు. READ ALSO: Ashika Ranganath: బ్యాక్గ్రౌండ్ లేకుండా స్టార్గా ఎదిగిన ‘రవితేజ’ మాకు ఇన్స్పిరేషన్..! ఈ సందర్భంగా రవితేజ… -
Bhartha Mahashayulaku Vinnapthi: మాస్ మహారాజా రవితేజ బంగారం: హీరోయిన్ డింపుల్ హయతి
Bhartha Mahashayulaku Vinnapthi: మాస్ మహారాజా రవితేజ కొత్త సినిమా ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’. ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 13న విడుదల అవుతుంది. ఈ నేపథ్యంలో శనివారం నిర్వహించిన సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్గా నిర్వహించారు. ఈ సందర్భంగా సినిమాలో హీరోయిన్గా నటించిన డింపుల్ హయతి మాట్లాడుతూ.. పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. READ ALSO: కేవలం రూ.21,599కే 55 అంగుళాల BESTON QLED Ultra HD (4K) స్మార్ట్ గూగుల్ టీవీ..!… -
Bharta Mahashayulaku Vignapti: ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’.. ప్రీ-రిలీజ్ ఈవెంట్ ఎప్పుడంటే..?
Bharta Mahashayulaku Vignapti: మాస్ మహారాజా రవితేజ హీరోగా నటించిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ రిలీజ్కు రడీ అవుతుంది. ఈ చిత్రం జనవరి 13న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా రిలీజ్ కానున్న నేపథ్యంలో ఇప్పటికే ప్రమోషన్లు ఫుల్ జోష్లో చేస్తున్నారు మేకర్స్. ఇందులో భాగంగా గ్రాండ్ ప్రీ-రిలీజ్ ఈవెంట్ను రేపు (జనవరి 10) హైదరాబాద్లోని ఐటీసీ కోహెనూర్లో ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. READ ALSO: Fake Liquor Case: మొలకలచెరువు నకిలీ మద్యం కేసు.. ఏడుగురు… -
Chiranjeevi – Ravi Teja : అప్పుడు సంక్రాంతికి అన్నదమ్ముళ్లుగా వచ్చి.. ఇప్పుడేమో!
Chiranjeevi – Ravi Teja : 2023 సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్గా నిలిచిన చిత్రం ‘వాల్తేరు వీరయ్య’. బాబీ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో మెగాస్టార్ చిరంజీవి, మాస్ మహారాజా రవితేజ అన్నదమ్ములుగా నటించి ప్రేక్షకుల్ని అలరించారు. ఈసారి సంక్రాంతికి మాత్రం ఈ ఇద్దరు స్టార్ హీరోలు వేర్వేరు చిత్రాలతో బాక్సాఫీస్ను షేక్ చేయడానికి రడీ అవుతున్నారు. ఒకవైపు మెగాస్టార్ చిరంజీవి ‘మన శంకర వర ప్రసాద్ గారు’ తో ప్రేక్షకుల… -
Bharta Mahashayulaku Vignapti Trailer: మాస్, కుటుంబ ప్రేక్షకులను ఆకట్టుకునేలా ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ ట్రైలర్ లాంచ్.. చూశారా..?
Bharta Mahashayulaku Vignapti Trailer Launch: మాస్ మహారాజా రవితేజ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న “భర్త మహాశయులకు విజ్ఞప్తి” సినిమా ట్రైలర్ లాంచ్ అయ్యింది. కిషోర్ తిరుమల దర్శకత్వంలో, SLV సినిమాస్ నిర్మాణంలో రూపొందిన ఈ చిత్రం కామెడీ, రొమాన్స్, ఫ్యామిలీ డ్రామాతో నిండిన ఒక కంప్లీట్ ప్యాకేజీలా కనిపిస్తోంది. ఇక తాజాగా లాంచ్ అయినా ట్రైలర్ ప్రారంభంలోనే రవితేజ తనదైన శైలిలో ఫన్నీ డైలాగ్స్ తో ఆకట్టుకున్నారు. ఈ మధ్య కాలంలో వరుసగా కత్తులు, ఫైట్లతో… -
Ravi Teja: ‘వామ్మో వాయ్యో’ సాంగ్ రిలీజ్.. సంక్రాంతి స్పెషల్ మాస్ బీట్ రెడీ
Ravi Teja: రవితేజ హీరోగా కిశోర్ తిరుమల డైరెక్షన్ లో రూపొందించిన మూవీ ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’. సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. ఆషికా రంగనాథ్, డింపుల్ హయాతి హీరోయిన్స్ గా.. ఈ సినిమా సంక్రాంతి బరిలో ఉంది. ఈనెల 13వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్రం. -
Bharta Mahashayulaku Vignapthi: రవితేజ ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’.. టీజర్ చూశారా!
Bharta Mahashayulaku Vignapthi: మాస్ మహారాజా రవితేజ తన కొత్త సినిమా ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ టీజర్తో అదరగొట్టాడు. తాజాగా ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ టీజర్ను మేకర్స్ సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. కిషోర్ తిరుమల దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రం భర్తల జీవితంలోని సమస్యలు, భార్యాభర్తల మధ్య సంబంధాలు, వంటి అంశాలను హాస్యంతో మేళవించి, ఫ్యామిలీ ఆడియెన్స్ను టార్గెట్ చేస్తూ తెరకెక్కించినట్లు కనిపిస్తుంది. READ ALSO: Akhanda 2 : ‘అఖండ 2’ తెలుగు… -
Ravi Teja – Vashishta: వశిష్ట దర్శకత్వంలో మాస్ మహారాజా కొత్త సినిమా
Ravi Teja – Vashishta: తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రస్తుతం సైన్స్ ఫిక్షన్ జాతర నడుస్తుంది. ‘కల్కి 2898 ఏడీ’ వంటి బ్లాక్బస్టర్ సినిమా తర్వాత, టాలీవుడ్లో మరో క్రేజీ ప్రాజెక్ట్ తెరమీదకు వచ్చింది. మాస్ మహారాజా రవితేజ – ‘బింబిసారా’ ఫేమ్ డైరెక్టర్ వశిష్టతో కలిసి ఒక సై-ఫై చిత్రంలో నటించనున్నట్లు సినీ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతుంది. ఇటీవల రవితేజకు వశిష్ట స్టోరీ నెరేషన్ ఇచ్చారని, ఈ కథకు మాస్ మహారాజా గ్రీన్ సిగ్నల్…
తాజావార్తలు
-
Team India: టెస్టు క్రికెట్లో 700కు పైగా స్కోర్లు.. భారత్ అన్నిసార్లు చేసిందా?.. టాప్ ప్లేస్ మాత్రం..!
-
Kavya -Anirudh Reception: కావ్య-అనిరుధ్ గ్రాండ్ రిసెప్షన్.. సీఎం విజయ్ స్పెషల్ గిఫ్ట్.. రజనీ, కమల్ ఆప్యాయపు నవ్వులు..
-
IND vs NZ Test: టీమిండియా బ్యాటర్ల ఊచకోత.. భారీ ఆధిక్యంలో భారత్..!
-
Tragedy: గుజరాత్లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు మృతి
-
India Test Record : న్యూజిలాండ్ గడ్డపై భారత్ అరుదైన రికార్డు.. ఇదే తొలిసారి!
ట్రెండింగ్
-
Kimchi Day : కిమ్చీ.. కొరియా వంటకం వెనుక ఆరోగ్య రహస్యం
-
Microwave Cleaning Hacks : ఓవెన్లో మొండి మరకలా బెడదా.?.. 5 నిమిషాల ట్రిక్తో క్లీనింగ్ ఈజీ
-
Traditional Indian Textile Recycling : పాత చీరలతో కొత్త మ్యాజిక్.. మన అమ్మమ్మల ఫ్యాషన్ సీక్రెట్.!
-
Best Winter Destinations in India : వింటర్ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా?.. ఈ 10 ప్రదేశాలు మిస్ కావొద్దు.!
-
Curry Leaves Pickle: కమ్మని రుచితో, నెలల తరబడి నిల్వ ఉండే ‘కరివేపాకు పచ్చడి’.. వేడి వేడి అన్నంలోకి తింటే వావ్ అనాల్సిందే..!