మాస్ మహారాజా రవితేజ, డైరెక్టర్ కిషోర్ తిరుమల కాంబినేషన్‌లో వస్తున్న ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ నుండి రెండవ పాట విడుదలైంది. ఈ చిత్రంలో ఆషికా రంగనాథ్, డింపుల్ హయతి కథానాయికలుగా నటిస్తున్నారు. ఎస్‌ఎల్‌వి సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని జీ స్టూడియోస్ సమర్పిస్తోంది. ఈ సినిమాకు భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన మొదటి సింగిల్ ‘బెల్లా బెల్లా’ చార్ట్‌బస్టర్‌గా నిలిచింది. తాజాగా, మేకర్స్ రెండవ పాట ‘అద్దం…
మాస్ మహారాజా రవితేజ ప్రస్తుతం ‘మాస్ జాతర – మనదే ఇదంతా’ సినిమా ప్రమోషన్లతో బిజీగా ఉన్నాడు. భాను భోగవరపు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా అక్టోబర్ 31న గ్రాండ్‌గా విడుదల కానుంది. ఇప్పటికే ట్రైలర్, పాటలు సినిమాపై మంచి హైప్ క్రియేట్ చేశాయి. ఇక రవితేజ తదుపరి సినిమా RT 76 కిషోర్ తిరుమల దర్శకత్వంలో తెరకెక్కుతోంది. రవితేజ – కిషోర్ కాంబినేషన్ అంటేనే ప్రేక్షకుల్లో మంచి నమ్మకం ఉంది. ‘నన్ను దోచుకుందువటే’, ‘రామారావు ఆన్…