మాస్ మహరాజా రవితేజ ద్విపాత్రాభినయం చేస్తున్న చిత్రం ‘ఖిలాడి’. ఈ నెల 11న ఈ సినిమా తెలుగుతో పాటు హిందీలోనూ విడుదల కానుంది. ఈ మూవీ నిర్మాణ భాగస్వామిగా వ్యవహరిస్తున్న పెన్ మూవీస్ సంస్థే దీన్ని హిందీలో గ్రాండ్ వే లో రిలీజ్ కు సన్నాహాలు చేస్తోంది. దానికి సంబంధించిన పోస్టర్ నూ శనివారం విడుదల చేసింది. ఇదిలా ఉంటే… మూవీ విడుదల తేదీ దగ్గర పడిన సందర్భంగా ప్రమోషన్స్ జోరునూ దర్శక నిర్మాతలు రమేశ్ వర్మ,…