Home
Ravi Shastri
Ravi Shastri News
-
Musheer Khan Record: 21వ శతాబ్దంలోనే మొదటిసారి.. ముషీర్ ఖాన్ అరుదైన ఘనత!
Musheer Khan Record: టీమిండియా యువ క్రికెటర్, సర్ఫరాజ్ ఖాన్ సోదరుడు ముషీర్ ఖాన్ రంజీ ట్రోఫీ 2026లో సంచలన ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. హర్యానాతో జరుగుతున్న ఎలైట్ గ్రూప్-డి మ్యాచ్‌లో సెంచరీ చేయడంతో పాటు బంతితోనూ సత్తా చాటాడు. తొలి ఇన్నింగ్స్‌లో ఆరు వికెట్స్ తీసి ముంబైకి భారీ ఆధిక్యాన్ని అందించాడు. ఈ ప్రదర్శనతో 21వ శతాబ్దంలో ఒకే మ్యాచ్‌లో సెంచరీ చేసి, ఐదు వికెట్ల ఘనత సాధించిన తొలి ముంబై ఆటగాడిగా అరుదైన రికార్డు నెలకొల్పాడు.… -
Ravi Shastri: పుతిన్, మోడీ, జిన్‌పింగ్.. బ్రిక్స్‌పై రవిశాస్త్రి సంచలన పోస్ట్..
Ravi Shastri: న్యూఢిల్లీ వేదికగా రెండు రోజుల పాటు జరిగిన బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశాలు ముగిశాయి. ఈ సమావేశాలకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్, ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్‌తో సహా మొత్తం 11 సభ్యదేశాల అధినేతలో పాటు మరో 10 భాగస్వామ్య దేశాల అధినేతలు, ప్రతినిధులు హాజరయ్యారు. అయితే, ఈ సమావేశాల్లో ప్రధాని నరేంద్రమోడీ, జిన్‌పింగ్, పుతిన్ కలిసి ఉన్న ఫోటో ప్రపంచవ్యాప్తంగా వైరల్‌గా మారింది. దిగ్గజ నేతలు ఒకే… -
Bhuvneshwar Kumar: “అవకాశం వస్తే ఆడతా.. రాకపోయినా ఏం ఫర్వాలేదు.!” రీఎంట్రీపై ఫుల్ క్లారిటీ..
Bhuvneshwar Kumar: టీమిండియా ఫాస్ట్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ తన అంతర్జాతీయ క్రికెట్ భవిష్యత్తుపై తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. భారత జట్టులోకి రీఎంట్రీ కావాలనే ఆలోచనే ఇప్పుడు తనకు ప్రధాన లక్ష్యం కాదని టెక్లచి చెప్పేసాడు. ప్రస్తుతం తాను పూర్తిగా క్రికెట్‌పై ఉన్న ప్రేమతోనే ఆడుతున్నానని, జాతీయ జట్టులో మళ్లీ అవకాశం వస్తే స్వాగతిస్తానని.. రాకపోయినా ఎలాంటి బాధ లేదంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఆర్సీబీ (RCB) పోడ్కాస్ట్లో మాట్లాడిన భువనేశ్వర్ కుమార్.. “భారత్… -
Rohit Sharma New Look: హిట్‌మ్యాన్ ఫొటో లీక్ చేసిన రవిశాస్త్రి.. కొత్త లుక్‌తో ట్రెండింగ్‌లో రోహిత్ శర్మ
Rohit Sharma New Look: ఇంగ్లండ్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో తన అద్భుతమైన బ్యాటింగ్‌తో విమర్శకులకు గట్టి సమాధానం ఇచ్చిన భారత మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ ఇప్పుడు తన కొత్త లుక్‌తో మరోసారి వార్తల్లో నిలిచాడు. వన్డే సిరీస్ ముగిసిన తర్వాత ప్రస్తుతం లండన్‌లో విశ్రాంతి సమయాన్ని గడుపుతున్న రోహిత్, భారత మాజీ ప్రధాన కోచ్ రవిశాస్త్రిని కలిశాడు. ఈ సందర్భంగా ఇద్దరూ కలిసి దిగిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. రవిశాస్త్రి తన… -
2027 వరల్డ్‌కప్‌కు Ravi Shastri డ్రీమ్ టీమిండియా ఇదే.. రో-కోకు చోటు.. నలుగురు పేసర్లతో జట్టు మాములుగా లేదుగా.!
Ravi Shastri Dream Squad for 2027 ODI World Cup: 2027 ఐసీసీ వన్డే ప్రపంచకప్‌కు ఇంకా చాలా సమయం ఉన్నప్పటికీ.. ఇప్పటి నుంచే టీంఇండియా జట్టు ఏంటనే చర్చలు మొదలయ్యాయి. ఈ మధ్యనే ఐసీసీ 2027 వన్డే వరల్డ్‌కప్ ఫార్మాట్‌ను ప్రకటించగా.. మాజీ భారత మాజీ ప్లేయర్, హెడ్ కోచ్ రవిశాస్త్రి కూడా తన డ్రీమ్ టీమిండియా జట్టును ఎంపిక చేశాడు. అనుభవం, యువశక్తి కలయికతో ఉన్న 15 మంది సభ్యుల జట్టును ఆయన… -
Ravi Shastri: “చాలా పెద్ద తప్పు చేస్తున్నారు”.. టీమిండియా మేనేజ్మెంట్పై రవిశాస్త్రి ఫైర్!
Ravi Shastri: టీమిండియా యువ సంచలనం వైభవ్ సూర్యవంశీపై మాజీ కోచ్, ప్రముఖ కామెంటేటర్ రవిశాస్త్రి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఐపీఎల్ 2026తో పాటు ట్రై సిరీస్‌లలో అద్భుతమైన ఫామ్‌తో దూసుకుపోయిన ఈ యంగ్ సెన్సేషన్‌ను ఐర్లాండ్‌తో జరిగిన సిరీస్‌లోనూ, ఆపై ఇంగ్లాండ్‌తో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లోనూ తుది జట్టులోకి తీసుకోకపోవడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. చాలా పెద్ద తప్పు చేస్తున్నారన్నారు. భారత్-ఇంగ్లాండ్ మ్యాచ్ కామెంట్రీలో భాగంగా రవిశాస్త్రి ఈ అంశాన్ని ప్రస్తావిస్తూ బోర్డు… -
T20 Captain: భారత టీ20 కెప్టెన్‌గా కొత్త సారథి.. సంజూ శాంసన్‌కు అవకాశం..?
టీమ్ ఇండియా మాజీ కోచ్ రవిశాస్త్రి టీ20 జట్టు తదుపరి కెప్టెన్సీ రేసులో సంజూ శాంసన్ పేరును బలంగా ప్రతిపాదించారు. ఐపీఎల్లో రాజస్థాన్ రాయల్స్ జట్టుకు నాయకత్వం వహించిన అనుభవం, ప్రస్తుతం బ్యాటింగ్‌లో చూపిస్తున్న నిలకడ శాంసన్‌ను ఒక అద్భుతమైన కెప్టెన్సీ అభ్యర్థిగా మార్చాయని ఆయన అభిప్రాయపడ్డారు. రెండు నెలల క్రితం స్వదేశంలో జరిగిన టీ20 ప్రపంచకప్‌లో సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలో భారత్ విజేతగా నిలిచింది. ఆ టోర్నీలో సంజూ శాంసన్ ఆడిన ఐదు ఇన్నింగ్స్‌ల్లోనే 321… -
Ravi Shastri: సూర్యకుమార్ యాదవ్ శకం తర్వాత కెప్టెన్ అతనే.. కీలక వ్యాఖ్యలు చేసిన క్రికెట్ దిగ్గజం.!
Ravi Shastri: సూర్యకుమార్ యాదవ్ నాయకత్వంలో భారత్ 2026 టీ20 ప్రపంచకప్‌ను గెలుచుకున్నప్పటికీ, వ్యక్తిగతంగా అతని ఫామ్ తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ప్రపంచకప్‌లో ఆశించిన స్థాయిలో రాణించలేకపోయిన సూర్యకుమార్, ఐపీఎల్లో కూడా 11 మ్యాచ్‌ల్లో కేవలం 195 పరుగులు మాత్రమే చేసి నిరాశపరిచాడు. ఈ పరిస్థితుల్లో టీ20 జట్టులో సూర్యకుమార్ స్థానం, అలాగే కెప్టెన్సీపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో భారత మాజీ హెడ్ కోచ్ రవి శాస్త్రి టీమిండియా భవిష్యత్ టీ20 కెప్టెన్‌గా సంజూ శాంసన్… -
Sanju Samson: ఆయన్ను కలిశా, సెంచరీ చేశా.. ప్రతి మ్యాచ్‌కు ముందు కలిస్తే బాగుండు!
ఐపీఎల్ 2026లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ ఓపెనర్ సంజు శాంసన్ అద్భుత శతకం బాదాడు. తొలి మూడు మ్యాచ్‌ల్లో తక్కువ స్కోరుకే వెనుదిరిగిన సంజు.. ఎట్టకేలకు అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. 56 బంతుల్లో 15 ఫోర్లు, 4 సిక్స్‌లతో 115 నాటౌట్‌గా నిలిచాడు. అద్భుత సెంచరీతో మెరిసిన సంజు మ్యాచ్ అనంతరం ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఢిల్లీతో మ్యాచ్‌కు ముందు టీమిండియా మాజీ కోచ్ రవిశాస్త్రిని కలిశా అని, సెంచరీ… -
Ravi Shastri Honored: రవిశాస్త్రికి అరుదైన గౌరవం.. వాంఖడే స్టేడియంలో ఇక ‘శాస్త్రి’ స్టాండ్!
Ravi Shastri Honored: భారత క్రికెట్ దిగ్గజాలలో ఒకరు, మాజీ కెప్టెన్, మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రికి ముంబై క్రికెట్ అసోసియేషన్ (MCA) అరుదైన గౌరవాన్ని కల్పించింది. ముంబైలోని ఐకానిక్ వాంఖడే స్టేడియంలోని ఒక స్టాండ్‌కు రవిశాస్త్రి పేరు పెట్టాలని ఎంసీఏ అపెక్స్ కౌన్సిల్ కీలక నిర్ణయం తీసుకుంది. స్టేడియంలోని ప్రెస్ బాక్స్ కింద ఉండే లెవల్ 1 స్టాండ్ కు ఇకపై ‘రవిశాస్త్రి’ పేరు ఉండనుంది. ముంబై క్రికెట్‌కు ఆయన చేసిన సేవలకు గుర్తింపుగా ఈ…
తాజావార్తలు
-
Botsa Satyanarayana : తుఫాన్ నష్టంపై బొత్స డిమాండ్.. చంద్రబాబు సర్కారుపై విమర్శలు!
-
Shreyas Iyer: ఆ ఒక్కడే మ్యాచ్ స్వరూపాన్ని మార్చేశాడు.. మా ఓటమికి కారణం అదే..
-
PM Modi: ‘నా చివరి శ్వాస వరకు ప్రజాసేవలోనే’.. ఖర్గే వ్యాఖ్యలకు మోదీ కౌంటర్..
-
Sara Ali Khan: కేదార్నాథ్ వెళ్తే పాపమా?.. సారా అలీఖాన్‌కు ముస్లిం మతపెద్ద ఫత్వా..
-
Chhatrapati Shivaji: టీ-సిరీస్ – రిషబ్ శెట్టి కాంబో ఫిక్స్.. శివాజీ మహారాజ్ స్టార్ట్ అయ్యేది అప్పుడే!
ట్రెండింగ్
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!
-
మరో లగ్జరీ ప్రీమియం ఫోల్డబుల్.. 200MP కెమెరా, శాటిలైట్ కాలింగ్‌తో Samsung W27 లాంచ్..!