Home
Ravi Shastri
Ravi Shastri News
-
కోచ్‌గా దిగిపోయాక రవిశాస్త్రికి బంపర్ ఆఫర్
ప్రస్తుతం దుబాయ్‌లో జరుగుతున్న టీ20 ప్రపంచకప్‌తో టీమిండియా హెడ్ కోచ్ రవిశాస్త్రి పదవీకాలం ముగియనుంది. ఇప్పటికే హెడ్ కోచ్‌గా రాహుల్ ద్రవిడ్ ఎంపికయ్యాడు. హెడ్ కోచ్‌గా రవిశాస్త్రి దిగిపోయిన తర్వాత అతడి భవితవ్యం ఏంటనే విషయంపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. అయితే రవిశాస్త్రి ముందు ఓ బంపర్ ఆఫర్ నిలిచింది. ఐపీఎల్లో కొత్త జట్టు అయిన అహ్మదాబాద్ ఫ్రాంచైజీ రవిశాస్త్రిని తమ హెడ్ కోచ్‌గా నియమించుకోవాలని భావిస్తోంది. దీనిపై రవిశాస్త్రిని ఫ్రాంచైజీ యాజమాన్యం సంప్రదించినట్లు సమాచారం. Read… -
కుంబ్లే మళ్ళీ ఆ బాధ్యతలు చేపట్టనున్నారా..?
యూఏఈ వేదికగా బీసీసీఐ నిర్వహిస్తున్న టీ20 ప్రపంచ కప్ తర్వాత టీ20 ఫార్మటు లో భారత జట్టుకు కెప్టెన్ గా ఉన్న తన బాధ్యతల నుండి తప్పుకుంటాను అని విరాట్ కోహ్లీ ఇప్పటికే అధికారికంగా ప్రకటించాడు. అయితే ఆ ఐసీసీ టోర్నీ ముగిసిన తర్వాత భారత హెడ్ హెడ్ కోచ్ రవిశాస్త్రి కుఫా తన బాధ్యతల నుండి తప్పుకొనునట్లు తెలుస్తుంది. దాంతో బీసీసీఐ ప్రస్తుతం కొత్త కోచ్ వేటలో పడినట్లు తెలుస్తుంది. ఇక శాస్త్రి తర్వాత ఆ… -
హెడ్ కోచ్ పదవికి రవిశాస్త్రి రాజీనామా..?
ప్రస్తుతం భారత క్రికెట్ జట్టుకు అన్ని ఫార్మాట్లలో కెప్టెన్ గా ఉన్న విరాట్ కోహ్లీ… యూఏఈ వేదికగా జరగనున్న 2021 టీ20 ప్రపంచ కప్ ముగిసిన తర్వాత భారత టీ20 జట్టు కెప్టెన్సీ బాధ్యతల నుండి తప్పుకుంటానని ప్రకటించారు. అయితే ఈ నిర్ణయం తీసుకోవడానికి ముందు తాను చాలా ఆలోచించానని అలాగే తన సన్నిహితులైన రోహిత్ శర్మ అలాగే భారత హెడ్ కోచ్ రవిశాస్త్రితో చర్చించానని తెలిపాడు. కోహ్లీ తీసుకున్న ఈ నిర్ణయంతో ఆలోచనలో పడిన భారత… -
ఇంగ్లాండ్ లోనే భారత కోచ్… ఎప్పటివరకంటే..?
భారత్-ఇంగ్లాండ్ మధ్య జరగాల్సిన చివరి టెస్ట్ మ్యాచ్ రద్దు కావడంతో భారత ఆటగాళ్లు అందరు ఐపీఎల్ కోసం యూఏఈ చేరుకుంటున్నారు. కానీ టీం ఇండియా హెడ్ కోచ్ రవిశాస్త్రి మాత్రం ఇంకా అక్కడే ఉన్నారు. అయితే టెస్ట్ సిరీస్ లో భాగంగా జరుగుతున్న నాలుగోవ టెస్ట్ సమయంలో రవిశాస్త్రి కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. ఆ తర్వాత చివరి టెస్ట్ ప్రారంభ సమయంలో మరోకొంత మంది భారత సహాయక సిబ్బందికి కూడా కరోనా పాజిటివ్ అని… -
మెంటార్ గా ధోని… అదే సమస్య : గవాస్కర్
యూఏఈ వేదికగా బీసీసీఐ నిర్వహిస్తున్న ఐసీసీ టీ20 ప్రపంచ కప్ కు నిన్న భారత జట్టును ప్రకటించింది బోర్డు. అయితే ఈ జట్టుకు మెంటార్ గా భారత మాజీ కెప్టెన్ ధోనిని ఎంపిక చేసింది. ఇక ఈ విషయం పై భారత మాజీ దిగ్గజ ఆటగాడు సునీల్ గవాస్కర్ స్పందించాడు. ధోనిని ప్రపంచ కప్ జట్టుకు మెంటార్ గా నియమించడం మంచి విషయం. ధోని జట్టులో ఉండటంతో ఆటగాళ్లకు కొత్త ఉత్సహం వస్తుంది. కానీ ఈ విషయంలో…
తాజావార్తలు
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
AP Cabinet Meeting: ఏపీ కేబినెట్ ప్రత్యేక భేటీ.. పవన్ కల్యాణ్ సహా జనసేన మంత్రుల డుమ్మా..
-
IPL 2027-CSK: సీఎస్కేలో ఏం జరుగుతోంది.. మొన్న ఇద్దరు, ఇవాళ మరొక కోచ్ అవుట్!
-
Election Commission: సీజేపీ నిరసనల వేళ కేంద్ర ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం..
-
MA Ghaffoor’s Son Kiran Dies in US: అమెరికాలో తెలుగు సైంటిస్ట్ కన్నుమూత.. సీపీఎం మాజీ ఎమ్మెల్యే గఫూర్ ఇంట తీవ్ర విషాదం..
ట్రెండింగ్
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!
-
Crispy Snacks: నూనెను ఎక్కువగా పీల్చుకోకుండా బొంబాయి రవ్వతో ‘క్రిస్పీ బైట్స్’.. తినడం మొదలు పెడితే గిన్నె ఖాళీ కావాల్సిందే.!
-
How to Get Rid of Lizards at Home: ఇంట్లో బల్లులు ఎక్కువగా ఉన్నాయా? ఈ సింపుల్ చిట్కాలతో తరిమేయండి!
-
50MP కెమెరా, 32MP సెల్ఫీ షూటర్, 10,200mAh బ్యాటరీతో Vivo Y600s Pro లాంచ్.!