Raghava Lawrence : దర్శకధీరుడు రాజమౌళి తీసిన విక్రమార్కుడు సినిమాలో చైల్డ్ ఆర్టిస్టు రవి రాథోడ్ అందరికీ గుర్తుండే ఉంటుంది. అందులో ఓ సీన్ లో ‘రేయ్ సత్తి బాల్ ఒచ్చిందా అని ఓ పిల్లాడు రవితేజను అడుగుతాడు. హా ఆ పిల్లాడే ఇప్పుడు చాలా ఇబ్బందులు పడుతున్నారు. చిన్నప్పుడు చైల్డ్ ఆర్టిస్టుగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. విక్రమార్కుడు తర్వాత చాలా సినిమాల్లో నటించాడు. కానీ చిన్నప్పుడే తల్లిదండ్రులు చనిపోవడంతో లారెన్స్ చేరదీసి ఓ స్కూల్ లో…
Raghava Lawrence : ఓ కుర్రాడికి రాఘవ లారెన్స్ మంచి ఆఫర్ ఇచ్చాడు. రవితేజ హీరోగా వచ్చిన విక్రమార్కుడు సినిమా అందరికీ గుర్తుండే ఉంటుంది. ఈ మూవీలో చైల్డ్ ఆర్టిస్టుగా పనిచేశాడు రవి రాథోడ్. ‘రేయ్ సత్తి బాల్ లోపలికి వచ్చిందా’ అనే డైలాగ్ ఆ కుర్రాడికి ఉంటుంది. ఆ కుర్రాడు చైల్డ్ ఆర్టిస్టుగా దాదాపు 50 సినిమాలకు పైగా నటించాడు. ఆ తర్వాత అవకాశాలు దొరక్క సెట్ వర్క్స్ చేస్తూ గడుపుతున్నాడు. రీసెంట్ గా ఓ…