Thiruveer, Faria Abdullah Starrer Movie Started: జాతిరత్నాలు సినిమాలో చిట్టి పాత్రతో సూపర్ క్రేజ్ సంపాదించిన ఫరియా అబ్దుల్లా హీరోయిన్ గా కొత్త సినిమా మొదలైంది. తిరువీర్ హీరోగా నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైంది. కన్నడ నటుడు రిషి ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమాను ఏషియన్ ఫిలిమ్స్ నారాయణ దాస్ నారంగ్, పనస శంకరయ్య గౌడ్ సమర్పణలో రవి పనస ఫిలిం కార్పొరేషన్ బ్యానర్ పై ప్రొడక్షన్ నెంబర్ 1గా నిర్మిస్తున్నారు ప్రముఖ…