Ravi Naidu Animini: విజయవాడలో దశాబ్దాలుగా అభివృద్ధికి నోచుకోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంకు పూర్వ వైభవం తీసుకురావాలని ప్రణాళికలు చేస్తున్నారు.. స్పోర్ట్స్ ఆధారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, మున్సిపల్ శాఖ సంయుక్తంగా ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియం అభివృద్ధి చేయనున్నారు.. 50 కోట్ల వ్యయంతో అభివృద్ధి చేయాలని, తగిన పరిపాలనా అనుమతులు తీసుకుని అభివృద్ధి చేస్తామని అంటున్నారు శాప్ చైర్మన్ అనిమిని రవి నాయుడు.. అన్ని రకాల క్రీడాకారులకు శిక్షణా కేంద్రం సహా, ఇంటర్నేషనల్ స్టేడియం గా అభివృద్ధి…