Home
Ravi Mohan
Ravi Mohan News
-
Ravi Mohan: ప్రియురాలిగా వార్తల్లో నిలిచిన కెనీషానే ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్..
Ravi Mohan: తమిళ నటుడు రవి మోహన్ (జయం రవి) పేరు కొంతకాలంగా సినిమాల కంటే వ్యక్తిగత విషయాలతోనే ఎక్కువగా వార్తల్లో వినిపిస్తోంది. ముఖ్యంగా కెనీషా ఫ్రాన్సిస్‌తో ఆయనకున్న సంబంధంపై గతంలో ఎన్నో వార్తలు వచ్చాయి. ఆ తర్వాత ఇద్దరూ విడిపోయినట్లు కూడా ప్రచారం జరిగింది. అయితే ఇప్పుడు రవి మోహన్ తన రూమర్డ్ గర్ల్‌ఫ్రెండ్, పాప్ సింగర్ కీనస్సా ఫ్రాన్సిస్‌కు తన లేటెస్ట్ మూవీ ద్వారా మ్యూజిక్ డైరెక్టర్‌గా అదిరిపోయే అవకాశం ఇచ్చారు. రవి మోహన్… -
Sujatha Vijayakumar: రవి మోహన్ విడాకుల కేసులో ఆర్తి తల్లి బిగ్ బ్లాస్ట్.. ఇన్నాళ్లూ బయటకు రాని విషయాలు ఇవేనంట!
Sujatha Vijayakumar: తమిళ హీరో రవి మోహన్, ఆయన భార్య ఆర్తి రవి విడాకుల వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. ఈ వ్యవహారంలో ఆర్తి రవి తల్లి, ప్రముఖ నిర్మాత సుజాత విజయ్‌కుమార్ తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. రవి మోహన్ నుంచి నెలకు రూ.40 లక్షల మెయింటెనెన్స్‌ను ఎలాంటి కారణం లేకుండా కోరలేదని ఆమె స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కుటుంబ ఆర్థిక పరిస్థితులు, పిల్లల భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకునే ఈ… -
Parasakthi : శివకార్తీకేయన్ ‘పరాశక్తి’ ఓవర్సీస్ రివ్యూ..
శివకార్తికేయన్ హీరోగా తెరకెక్కిన భారీ చిత్రం ‘పరాశక్తి’ (Parasakthi) పొంగల్ స్పెషల్‌గా జనవరి 10, 2026న థియేటర్లలో విడుదల అయింది. సుధా కొంగర దర్శకత్వంలో జయం రవి, అథర్వ, శ్రీలీల, వంటి స్టార్స్ తో భారీ మల్టీస్టారర్ గా రూపొందిన ఈ చిత్రం, తమిళనాడులో జరిగిన హిందీ వ్యతిరేక ఉద్యమానికి సంబంధించిన నిజ సంఘటనల ఆధారంగా తెరకెక్కింది. సెన్సార్ టీమ్ నుండి అనేక ఇబ్బందులు ఎదురుకుని ఫైనల్ గా ఈ గడచిన శనివారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది… -
Sankranthi Release : సంక్రాంతికి రావాల్సిన స్టార్ హీరో సినిమా వాయిదా?
శివకార్తికేయన్ హీరోగా తెరకెక్కుతున్న భారీ చిత్రం ‘పరాశక్తి’ (Parasakthi) పొంగల్ స్పెషల్‌గా జనవరి 10, 2026న థియేటర్లలో విడుదలకు సిద్ధమైంది. సుధా కొంగర దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం, తమిళనాడులో జరిగిన హిందీ వ్యతిరేక ఉద్యమానికి సంబంధించిన నిజ సంఘటనల ఆధారంగా తెరకెక్కింది. ఇటీవల రిలీజ్ చేసిన ట్రైలర్ కు భారీ రెస్పాన్స్ వచ్చింది. Also Read : Tirumala : తిరుమల శ్రీవారి సన్నిధిలో టాలీవుడ్ హీరోయిన్స్ అయితే ఈ సినిమాను మొదట తమిళంతో పాటు తెలుగులో… -
SK : శివకార్తికేయన్, శ్రీలీల, సుధాకొంగర, జయం రవికి పెను సవాల్ గా మారిన ‘పరాశక్తి’
అమరన్‌తో రూ. 300 కోట్లను కొల్లగొట్టి జోష్ మీదున్న శివకార్తీకేయన్ వద్దకు వచ్చిన ప్రాజెక్టే పరాశక్తి. ఆకాశమే నీ హద్దురాకు జాతీయ స్థాయి గుర్తింపు రావడంతో సూర్యతో తొలుత ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసింది సుధాకొంగర. సూర్య 43గా ఎనౌన్స్ మెంట్ రాగా హీరోకు దర్శకురాలికి మధ్య క్రియేటివ్ డిఫరెన్స్ రావడం వల్ల ఆగిపోయింది. తర్వాత ఇదే కథను శివకు చెప్పి ఓకే చేయించుకుంది లేడీ డైరెక్టర్. లాస్ట్ ఇయర్ పట్టాలెక్కిన పరాశక్తి శివకార్తీకేయన్ కెరీర్‌లో కీలకమైన… -
Jayam Ravi: సీక్రెట్ పెళ్లిపై పెదవి విప్పిన జయం రవి
రవి మోహన్‌గా పేరు మార్చుకున్న జయం రవి గురించి ప్రత్యేకంగా తెలుగు ప్రేక్షకులకు సైతం పరిచయం చేయాల్సిన అవసరం లేదు. గతంలో తెలుగులో కొన్ని సక్సెస్‌ఫుల్ సినిమాలు చేసిన ఎడిటర్ మోహన్ కుమారుడే ఈ రవి మోహన్. ఈ మధ్యకాలంలో భార్యతో విడాకుల వ్యవహారం కారణంగా ఆయన పేరు ఎక్కువగా వార్తల్లో వినిపిస్తోంది. Also Read:‘Lucky’ Dulquer : నిజంగానే లక్కీ దుల్కర్! తమిళంలో కొన్ని సాంగ్స్ పాడి పాపులర్ అయిన కెనిషా అనే ఒక సింగర్… -
Jayam Ravi: నెలకి 40 లక్షల భరణం వార్తలు.. స్టార్ హీరో భార్యకి కౌంటర్
కోలీవుడ్ స్టార్ హీరో జయం రవి, తన భార్య ఆర్తితో విడాకుల వ్యవహారం సినీ పరిశ్రమలో హాట్ టాపిక్‌గా మారింది. గత ఏడాది (2024)లో వీరి విడాకుల ప్రకటనతో మొదలైన ఈ వివాదం, సోషల్ మీడియా వేదికగా రోజురోజుకూ కొత్త మలుపులు తిరుగుతోంది. తాజాగా, చెన్నై ఫ్యామిలీ వెల్ఫేర్ కోర్టులో జరిగిన విచారణలో ఆర్తి నెలవారీ భరణంగా రూ. 40 లక్షలు డిమాండ్ చేసినట్లు వార్తలు వచ్చాయి. ఈ అంశం ఇంటర్నెట్‌లో తీవ్ర చర్చనీయాంశంగా మారడంతో, రవి… -
Jayam Ravi: భార్య అరాచకంపై జయం రవి సంచలన ఆరోపణలు
తమిళ స్టార్ హీరో జయం రవి వ్యక్తిగత జీవితం గురించి గత కొన్ని రోజులుగా చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఆయన తన భార్య ఆర్తితో విడాకులు ఇస్తున్నట్లు గతంలోనే ప్రకటించారు. తర్వాత నుంచి ఆమెతో కలిసి ఉండడం లేదు. సింగర్ కెనిషాతో ఆయనకు రిలేషన్ ఉందనే ప్రచారం నేపథ్యంలో, ఈ మధ్య వీరిద్దరూ కలిసి ఒక పెళ్లిలో కనిపించారు. వెంటనే ఆయన భార్య ఆర్తి ఒక సుదీర్ఘమైన లేఖ విడుదల చేశారు. తాజాగా ఆ లేఖలో… -
SK : శివకార్తికేయన్ ‘పరాశక్తి’ లో మరొక స్టార్ హీరో..?
అమరన్‌తో రూ. 300 క్లబ్ లో ఫస్ట్ టైం అడుగుపెట్టిన శివకార్తికేయన్ ఆ వెంటనే సుధా కొంగరతో పరాశక్తి సినిమాను పట్టాలెక్కించాడు. సూ సూరారై పొట్రుతో తెచ్చుకున్న గుర్తింపు మొత్తం దీని రీమేక్ సర్ఫిరాతో పొగొట్టుకున్నట్లయ్యింది. దీంతో అర్జెంట్‌గా ఆమెకు హిట్ అవసరం. అందుకే పరాశక్తిని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకు వస్తుంది సుధా. పరాశక్తితో కోలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది టాలీవుడ్ ముద్దుగుమ్మ శ్రీలీల. ఫస్ట్ టైం శివతో జోడీ కడుతోంది. Also Read : Court : కోర్ట్… -
Kollywood : సీక్వెల్స్ తో సేఫ్ గేమ్ ఆడుతున్న కోలీవుడ్ హీరోలు
కోలీవుడ్ లో ఒకరిని చూసి ఒకరు సీక్వెల్ ప్రాజెక్ట్ లు స్టార్ట్ చేస్తున్నారు. గతం సంగతి ఎలా ఉన్నా ఈసారి తంబీల సీక్వెల్స్ కు మంచి డిమాండ్ ఉంది. తమిళ హీరోలు హిట్ కొడితే చాలు అన్నట్లుగా ఉన్నారు. గతేడాది సరైన సక్సెస్ లేని హీరోలైతే తమ పాత హిట్ లకు సీక్వెల్స్ తెచ్చే పనిలో పడ్డారు. ఇంకొందరు అప్పటివరకు ఏం వెయిట్ చేస్తామని చెప్పి ఒకటి రెండు సినిమాల తర్వాత సీక్వెల్స్ షురూ చేస్తున్నారు. శివ…
తాజావార్తలు
-
Lava Virat Curve: 3D కర్వ్డ్ AMOLED స్క్రీన్, 6000mAh బ్యాటరీ.. 7100 ప్రాసెసర్, 50MP కెమెరా.. సెప్టెంబర్ 21న లాంచ్..
-
Rajasthan: మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం.. గిరిజన ప్రాంతాల్లో భారీ విజయం
-
Marriage Rumours: ఆ హీరోతో పెళ్లి రూమర్లపై ఓపెన్ అయిన హీరోయిన్!
-
Trump: ఉక్రెయిన్-రష్యా ఇంధన వసతులపై దాడి చేయమని చెప్పాయి.. ట్రంప్ కీలక ప్రకటన
-
Saudi Arabia: సౌదీ అరేబియాకు జాక్‌పాట్.. మదీనాలో భారీగా యురేనియం నిల్వలు..
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!