పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓజాస్ గంభీర గా నటించిన చిత్రం ఓజీ. సుజీత్ దర్శకత్వంలో డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై డీవీవీ దానయ్య, కళ్యాణ్ దాసరి ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ సినిమాపై మొదటి నుంచి భారీ అంచనాలు ఉన్నాయి. సెప్టెంబర్ 24 రాత్రి నుంచి ప్రత్యేక షోలతో ఓజీ చిత్రం థియేటర్లలో అడుగుపెట్టింది. మొదటి షో నుంచే ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన లభిస్తోంది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ను మునుపెన్నడూ చూడని విధంగా దర్శకుడు సుజీత్…
ప్రముఖ సినిమాటోగ్రాఫర్ రవి కె చంద్రన్ ట్యాలెంట్ కు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫిదా అయ్యారు. శుక్రవారం రాత్రి రవి కె చంద్రన్ ట్విట్టర్‌లో వెళ్లి పవన్, త్రివిక్రమ్, సాగర్ కె చంద్ర, ఇతర యూనిట్ సభ్యులు అతనికి అందమైన పుష్పగుచ్ఛాన్ని అందిస్తున్న కొన్ని ఫోటోలను పంచుకున్నారు. ఈ పుష్ప గుచ్ఛంపై పవన్ స్వయంగా రాసిన ప్రత్యేక నోట్ ఉంది. “ప్రియమైన రవి కె చంద్రన్ సార్, మీ విజువల్ బ్రిలియన్స్ కు, భీమ్లా నాయక్‌లో…
బాలీవుడ్ సూపర్ హిట్ సినిమా ‘అంధదూన్’ రీసెంట్ గా తెలుగులో రీమేక్ అయినా సంగతి తెలిసిందే. నితిన్, నభా నటేష్, తమన్నా ప్రధాన పాత్రల్లో నటించిన ఈచిత్రానికి మంచి ఆదరణ లభిస్తోంది. ఇక ఈ సినిమా మలయాళంలో కూడా తెరకెక్కుతోంది. రవి కె.చంద్రన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో, కథానాయకుడిగా పృథ్వీరాజ్ సుకుమారన్ నటించాడు. కథానాయికగా రాశి ఖన్నా నటించింది. బాలీవుడ్ లో ‘టబు’ చేసిన పాత్రను మలయాళంలో మమతా మోహన్ దాస్ చేసింది. ఇక మమతా…