సినిమాటోగ్రాఫర్ ట్యాలెంట్ కు పవన్ ఫిదా… పిక్స్ వైరల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రముఖ సినిమాటోగ్రాఫర్ రవి కె చంద్రన్ ట్యాలెంట్ కు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫిదా అయ్యారు. శుక్రవారం రాత్రి రవి కె చంద్రన్ ట్విట్టర్లో వెళ్లి పవన్, త్రివిక్రమ్, సాగర్ కె చంద్ర, ఇతర యూనిట్ సభ్యులు అతనికి అందమైన పుష్పగుచ్ఛాన్ని అందిస్తున్న కొన్ని ఫోటోలను పంచుకున్నారు. ఈ పుష్ప గుచ్ఛంపై పవన్ స్వయంగా రాసిన ప్రత్యేక నోట్ ఉంది. “ప్రియమైన రవి కె చంద్రన్ సార్, మీ విజువల్ బ్రిలియన్స్ కు, భీమ్లా నాయక్‌లో భాగమైనందుకు ధన్యవాదాలు. ‘భీమ్లా నాయక్’లో కొత్తగా, కీలకమైన తేడాని చూపించారు. పవన్ కళ్యాణ్” అని ఆ నోట్లో ఉంది.
Read Also : అనిల్ రావిపూడి తో పవన్ మూవీ… కండిషన్స్ అప్లై
Also Read
- Pooja Hegde: ఫ్లాపులు వెంటాడుతున్నా తగ్గని బుట్టబొమ్మ క్రేజ్.. బన్నీ సినిమాతో జాక్‌పాట్ తగిలినట్టేనా?
- Aakasam Lo Oka Tara: దుల్కర్ కోసం వస్తున్న మల్లు అర్జున్.. 'ఆకాశంలో ఒక తార'కు బన్నీ బూస్ట్!
- Dil Raju - Anil Ravipudi: ఇప్పుడే 2028 సంక్రాంతి కర్చీఫ్ వేసిన దిల్ రాజు.. ఆ డైరెక్టర్‌తోనే సినిమా!
- Dil Raju : 'వారణాసి' రిలీజ్ ఓన్లీ నైజాం మాత్రమే చేస్తా.. తేల్చి చెప్పిన దిల్ రాజు!
‘భీమ్లా నాయక్’ ఎడిట్ చేసిన ఫుటేజీని పవన్ చూశారని, విజువల్స్‌తో చాలా ఇంప్రెస్ అయ్యారని రవి కె చంద్రన్ వెల్లడించారు. పవన్ ప్రత్యేక హావభావానికి స్టార్ సినిమాటోగ్రాఫర్ చేసిందని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ప్రస్తుతం ‘భీమ్లా నాయక్’ చిత్రానికి కెమెరా బాధ్యతలు చేపట్టారు. ఇప్పటి వరకు విడుదలైన టీజర్లు, సాంగ్స్ లో అద్భుతమైన విజువల్స్‌తో అందరినీ ఆకట్టుకున్నాయి.
Humbled by the magnanimous way @PawanKalyan garu expressed his views after watching the edited footage of #Bheemlanayak and a wonderful hand written note from PK sir and #Trivikram sir made my day. pic.twitter.com/GLDOcWOhyp
— ravi k. chandran (@dop007) November 12, 2021
తాజావార్తలు
-
Non Binary Gender: పురుషుడు, స్త్రీకి భిన్నమైన లింగ గుర్తింపు.. నేహా బోరా గుర్తించుకున్న నాన్ బైనరీ జెండర్ అంటే?
-
Koti Deepotsavam 2026: కార్తీక మాసానికి ఆధ్యాత్మిక కళ.. నేటి నుంచి కోటిదీపోత్సవం.. ఇవాళ్టి విశేష కార్యక్రమాలు ఇవే..
-
Microsoft Global Outage: మైక్రోసాఫ్ట్ గ్లోబల్ అవుటేజ్‌కు కారణం ఇదే.. సైబర్ అటాక్ కాదు.. AIతో సంబంధం లేదన్న సంస్థ
-
Hyderabad: అర్ధరాత్రి నగరానికి చేరుకున్న రాహుల్ గాంధీ.. నేడు గిగ్ వర్కర్ల మహా ర్యాలీ
-
IND vs PAK Final: నేడే భారత్, పాకిస్థాన్ టైటిల్ పోరు.. టీమ్స్, వెన్యూ, లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
ట్రెండింగ్
-
Children’s Day 2026 : మార్కుల వేట వద్దు.. పిల్లల్లో క్రియేటివిటీ పెంచండి
-
Red Line on Medicine Strips: మెడిసిన్ స్ట్రిప్‌పై ఎర్రగీత ఉందా? ఈ విషయం తప్పక తెలుసుకోండి..!
-
IND vs NZ 4th ODI: అదే మా కొంపముంచింది.. ఓటమిని జీర్ణించుకోవడం కష్టం.. శ్రేయస్ భావోద్వేగ వ్యాఖ్యలు!
-
Matt Henry: భారత్‌ను మడతెట్టెస్తున్న మాట్ హెన్రీ.. ఇది మూడోసారి.. ఏకంగా 8 వికెట్స్!
-
NZ vs IND 4th ODI: భారత్ ఖాతాలో చెత్త రికార్డు.. పాకిస్థాన్ సరసన టీమిండియా!