I Bomma Ravi : ఐ బొమ్మ రవి కేసు ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశ వ్యాప్తంగా సెన్సేషన్ అయిపోయింది. సోషల్ మీడియాలో విపరీతమైన మద్దతు రవికి వస్తోంది. ఒక రకంగా మిడిల్ క్లాస్ పాలిట దేవుడు అంటున్నారు. ఇంతటి భారీ పాపులారిటీ దక్కించుకున్న రవి జీవితంపై సినిమా రాబోతోంది. తేజ్ క్రియేటివ్ వర్క్స్ అనే నిర్మాణ సంస్థ దీన్ని ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. దీన్ని తేజ్ ఇండియా డైరెక్ట్ చేస్తాడని తెలుస్తోంది. రవి జీవితంలో…