Raveena Tandon Apologises to Fans: బాలీవుడ్ సీనియర్ నటి రవీనా టాండన్ ఇటీవల లండన్ వెళ్లగా.. అక్కడ రోడ్‌పై కొందరు వ్యక్తులు ఆమె వద్దకు వచ్చి సెల్ఫీ అడిగారు. అయితే రవీనా వారికి సెల్ఫీ ఇవ్వకుండా.. సెక్యూరిటీని పిలిచి అక్కడి నుంచి వెళ్లిపోయారు. దాంతో ఆమెపై సోషల్ మీడియాలో ట్రోల్స్ వచ్చాయి. అభిమానులకు సెల్ఫీ ఇచ్చే సమయం కూడా లేదా అని నెటిజెన్స్ మండిపడ్డారు. తాజాగా ఈ ఘటనపై రవీనా తన ఎక్స్ వేదికగా స్పందించారు.…