వన్స్ ఆపాన్ ఎ టైమ్ తన గ్లామరస్ షోతో బాలీవుడ్‌ను షేక్ చేసిన బ్యూటీ రవీనాటాండన్. బీటౌన్‌లో కాదు.. సౌత్‌లోనూ అడపాదడపా చిత్రాల్లో వర్క్ చేసింది. బాలయ్యతో స్వాతిలో ముత్యమంతా ముద్దుల ముట్టుకుంది సంధ్యవాన సాంగ్ తో ఒక ఊపు ఊపేసింది రవీనా. ప్రజెంట్ సైడ్ క్యారెక్టర్లు చేస్తూ చాలా రోజుల తర్వాత కేజీఎఫ్2లో రమికా సేన్ లాంటి పవర్ ఫుల్ పాత్రలో నటించి మళ్లీ సౌత్ ప్రజలతో టచ్‌లోకి వచ్చేసింది భామ. కానీ ప్రజెంట్ ఆమె…
Raveena Tandon Apologises to Fans: బాలీవుడ్ సీనియర్ నటి రవీనా టాండన్ ఇటీవల లండన్ వెళ్లగా.. అక్కడ రోడ్‌పై కొందరు వ్యక్తులు ఆమె వద్దకు వచ్చి సెల్ఫీ అడిగారు. అయితే రవీనా వారికి సెల్ఫీ ఇవ్వకుండా.. సెక్యూరిటీని పిలిచి అక్కడి నుంచి వెళ్లిపోయారు. దాంతో ఆమెపై సోషల్ మీడియాలో ట్రోల్స్ వచ్చాయి. అభిమానులకు సెల్ఫీ ఇచ్చే సమయం కూడా లేదా అని నెటిజెన్స్ మండిపడ్డారు. తాజాగా ఈ ఘటనపై రవీనా తన ఎక్స్ వేదికగా స్పందించారు.…