Bollywood Actress Raveena Tandon Car Accident News: బాలీవుడ్ నటి రవీనా టాండన్‌కు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తనను, తన తల్లిని రవీనా కారు ఢీకొట్టిందని బురఖా ధరించిన ఓ మహిళ వీడీయోలో ఆరోపించింది. రవీనా, ఆమె డ్రైవర్‌పై ఆ మహిళ కుటుంబ సభ్యులు దాడి చేసేందుకు ప్రయత్నించారు. అంతేకాదు రవీనా మద్యం సేవించారని, ర్యాష్ డ్రైవింగ్ చేశారని వారు ఫిర్యాదు చేశారు. అయితే నటి రవీనా టాండన్ మద్యం…