బ్యాక్ టు బ్యాక్ రెండు సెంచరీ సినిమాలు ఇచ్చిన జోష్ లో ఉన్న మాస్ మహారాజా రవితేజ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘రావణాసుర. క్రియేటివ్ డైరెక్టర్ సుధీర్ వర్మ తెరకెక్కిస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ నుంచి ఇప్పటికే రెండు సాంగ్స్ బయటకి వచ్చి చార్ట్ బస్టర్స్ అయ్యాయి. అభిషేక్ పిక్చర్స్ మరియు RT టీమ్‌వర్క్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న రావణాసుర షూటింగ్ కంప్లీట్ అయ్యింది. ప్రస్తుతం అన్నపూర్ణ స్టూడియోస్‌లో రవితేజ, మేఘా ఆకాష్ లపై సాంగ్ ని షూట్…